UCO Bank లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) జాబ్స్ – UCO Bank SO Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

UCO Bank లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) జాబ్స్ | UCO Bank SO Recruitment 2025
-prakashcareers.com

UCO Bank SO Recruitment 2025 – పూర్తి వివరాలు తెలుగులో

Nationalized Bank UCO Bank 68 Specialist Officers (SO) పోస్టులకు UCO Bank SO Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆన్లైన్ అప్లికేషన్ సమయం:

  • Start Date: డిసెంబర్ 27, 2024
  • Last Date: జనవరి 20, 2025

Hai Friends… ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం. ప్రస్తుతం UCO Bank 68 Specialist Officers ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు Economist, Fire Safety Officer, Security Officer, Risk Officer, IT Officer మరియు Chartered Accountant వంటి విభాగాలకు సంబంధించి ఉన్నాయి.

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయో పరిమితి, జీతం, సెలెక్షన్ విధానం, అప్లికేషన్ ప్రక్రియ వంటి అన్ని వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

Welfare Department Recruitment-2025

BRO Recruitment-2025

Post Details – పోస్టుల వివరాలు

  • Post Name: Specialist Officers (SO)
  • Vacancies : 68
  • Job Roles:
    • Economist
    • Fire Safety Officer
    • Security Officer
    • Risk Officer
    • IT Officer
    • Chartered Accountant

Eligibility Criteria – అర్హత వివరాలు

Education Qualification – విద్యార్హతలు:

  • Economist – పీజీ (Economics)
  • Fire Safety Officer – B.E./B.Tech (Fire Safety)
  • Security Officer – Any Degree
  • Risk Officer – MBA/CA/ICWA
  • IT Officer – B.Tech (IT/Computer Science)
  • Chartered Accountant – CA/ICWA

Age Limit – వయసు పరిమితి:

  • కనిష్ట వయసు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 35 సంవత్సరాలు
  • Relaxation:
    • SC/ST: 5 సంవత్సరాలు
    • OBC: 3 సంవత్సరాలు

Selection Process – ఎంపిక విధానం

  1. Online Test – ఆన్లైన్ పరీక్ష
    • పరీక్షలో Reasoning, English Language, Quantitative Aptitude మరియు Professional Knowledge పై ప్రశ్నలు ఉంటాయి.
    • మొత్తం మార్కులు: 200
    • సమయం: 2 గంటలు
  2. Interview – ఇంటర్వ్యూ
    • ఆన్లైన్ పరీక్షలో మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

Salary Details – జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం రూ. 30,000/- నుండి రూ. 50,000/- వరకు ఉంటుంది.
  • అదనంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Application Fee – అప్లికేషన్ ఫీజు

  • General/OBC/EWS: రూ. 1180/-
  • SC/ST/PWD: రూ. 118/-

How to Apply – అప్లికేషన్ విధానం

  1. Step 1: UCO Bank యొక్క అధికారిక వెబ్‌సైట్ (www.ucobank.com) లోకి వెళ్లండి.
  2. Step 2: Careers సెక్షన్‌లోకి వెళ్లి “UCO Bank SO Recruitment 2025” నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
  3. Step 3: ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తిచెయ్యడి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి.
  4. Step 4: అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

Important Note

ప్రతి రోజు తాజా ఉద్యోగ అప్‌డేట్స్ కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీకు అర్హత ఉండే ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం ద్వారా మీ డ్రీమ్ ఉద్యోగాన్ని సాధించండి!

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!