
TS MANUU Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూకి హాజరై ఎంపిక అవ్వొచ్చు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 20, 2025 న వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
ఇంటరెస్టెడ్ అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేసుకోండి!
ఖాళీలు & అర్హత వివరాలు
| పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | జీతం (నెలకు) |
| Post Graduate Teacher (PGT) | 03 | PG + B.Ed | ₹27,500/- |
SC/ST/OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వయస్సు & అర్హతలు
వయస్సుపరిమితి: 18 – 35 సంవత్సరాల మధ్య
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) & B.Ed పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు
TS MANUU Recruitment 2025 ఎంపిక విధానం
- రాత పరీక్ష అవసరం లేదు
- ఫిబ్రవరి 20, 2025 న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామకం
అప్లికేషన్ ఫీజు
ఏదైనా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఉచిత అప్లికేషన్!
TS MANUU Recruitment 2025 ఎలా అప్లై చేయాలి?
1 అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
2 అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు సిద్ధమవండి.
3 కావాల్సిన డాక్యుమెంట్లను ఇంటర్వ్యూకి తీసుకెళ్లండి.
Bank Of Baroda Jobs-2025
Gail Jobs-2025
ఇంటర్వ్యూ చిరునామా:
“కమిటీ గది, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, మను క్యాంపస్, గాచిబౌలి, హైదరాబాద్ – 500 032 (తెలంగాణ రాష్ట్రం)”
ముఖ్యమైన తేదీలు
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 20 ఫిబ్రవరి 2025
కావాల్సిన సర్టిఫికేట్లు
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ & పీజీ అర్హత సర్టిఫికేట్లు
B.Ed సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC కోసం)
స్టడీ సర్టిఫికేట్లు
TS MANUU Recruitment 2025 హైలైట్స్
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం
ఇంటర్వ్యూలో పాల్గొని నేరుగా ఎంపిక
PG + B.Ed అర్హతతో అవకాశం
27,500/- నెల జీతం అన్ని కేటగిరీలకు ఉచిత అప్లికేషన్
పూర్తి నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి
Important Note:
మన Prakash Careers వెబ్‌సైట్ ద్వారా ప్రతిరోజూ కొత్త జాబ్ అప్‌డేట్స్ అందిస్తున్నాం. కావున మీరు అర్హత కలిగిన ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

