
TS Court Recruitment-2025
తెలంగాణ జిల్లా కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు – TS కోర్ట్ రిక్రూట్మెంట్ 2025
తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టు నుండి ఆఫీస్ సబర్డినేట్, టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం TS Court Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి / ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 13, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు కింది ఉద్యోగాలను భర్తీ చేయనుంది:
- Office Subordinate
- Typist
- Senior Assistant
అర్హతలు
విద్యార్హతలు:
- Office Subordinate: 10వ తరగతి పాస్
- Typist & Senior Assistant: ఏదైనా డిగ్రీ పాస్
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత
వయస్సు:
- 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేయవచ్చు.
- SC/ST/OBC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం (Salary Details)
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹15,600 – ₹22,750 జీతం లభిస్తుంది.
Airport jobs-2025
HMFW Jobs-2025
దరఖాస్తు విధానం
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (Offline Application Process)
- దరఖాస్తు ఫామ్ నింపి ఫిబ్రవరి 13, 2025 లోపు సమర్పించాలి.
- దరఖాస్తు రుసుము లేదు.
సెలెక్షన్ ప్రాసెస్
- Office Subordinate & Senior Assistant: పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక
- Typist Post: టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించబడుతుంది
దరఖాస్తు చివరి తేది
- ఫిబ్రవరి 13, 2025
ముఖ్యమైన సమాచారం
ప్రతి రోజూ తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందాలంటే Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి.

