TS సిటీ పోలీస్ శాఖలో 191 SPO జాబ్స్ | City Police Notification 2025
పోలీస్ శాఖలో 191 (SPO) పోలీస్ ఆఫీసర్ జాబ్స్ – City Police Recruitment 2025 TS సిటీ కమిషనర్ పరిధిలో 191 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టుల కోసం City Police Notification 2025 విడుదల చేయడం జరిగింది. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఉద్యోగానికి అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేయండి.
Job Highlights
- Recruitment Organization: TS సిటీ కమిషనర్
- Post Name: Special Police Officer (SPO)
- Vacancy Details: 191 పోస్టులు
- Job Type: Contract Basis
- Salary: ₹26,000/- (గౌరవ వేతనం)
Eligibility Criteria
Educational Qualification
ఈ జాబ్ కోసం ఏ విద్యార్హత అవసరం లేదు, కానీ అభ్యర్థులు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ సిబ్బంది, లేదా రిటైర్డ్ పోలీస్ సిబ్బంది అయి ఉండాలి.
Age Limit
- కనీసం 58 సంవత్సరాలు ఉండాలి.
- గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు మించరాదు.
- SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉండదు.
Selection Process
Merit Basis
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు.
- అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
Document Verification
- ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది.
Application Process
DCCB Bank Recruitment-2025
Food Department Jobs-2025
How to Apply?
- Official Website Visit చేయండి
- అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
- Application Form Download చేసుకోండి
- మీ వివరాలు పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లు జతచేయండి.
- Submit Application
- జనవరి 25, 2025 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ను సబ్మిట్ చెయ్యాలి.
Important Dates
- Application Start Date: జనవరి 10, 2025
- Application Last Date: జనవరి 25, 2025
Salary Details
- ఎంపికైన అభ్యర్థులకు ₹26,000/- గౌరవ వేతనం ఇస్తారు.
- ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది.
Benefits of Joining TS City Police
- గవర్నమెంట్ శాఖలో పని చేసే అవకాశం
- అనుభవానికి తగిన గుర్తింపు
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాత్ర
Important Note
ఫ్రెండ్స్, మా వెబ్సైట్ Prakash Careers లో ప్రతిరోజూ ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం. మా వెబ్సైట్ని ప్రతిరోజూ సందర్శించి మీకు అర్హతలున్న ఉద్యోగాలకు అప్లై చేయండి.