TS & AP ఆధార్ సెంటర్లలో ఉద్యోగాలు | Aadhar Center Jobs 2025 | తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2025

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

TS & AP ఆధార్ సెంటర్లలో ఉద్యోగాలు | Aadhar Center Jobs 2025 | తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2025 -prakashcareers.com

ఆధార్ సెంటర్లలో ఉద్యోగాలు: సూపర్వైసర్ & ఆపరేటర్ పోస్టులు – పూర్తి వివరాలు క్రింది భాగంలో

 

హలో ఫ్రెండ్స్!
ఆధార్ సెంటర్లలో సూపర్వైసర్ మరియు ఆపరేటర్ పోస్టుల కోసం Aadhar Center Jobs Notification 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి మరియు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ కలిగినవారికి నేరుగా సెలక్షన్ జరుగుతుంది.

 Job Highlights

1.Organization: ఆధార్ కేంద్రాలు
2.Job Role: సూపర్వైసర్ మరియు ఆపరేటర్
3.Location:TS & AP ఆధార్ సెంటర్లలో
4. Salary:నెలకు 35,000/
5.Application Fee:ఈ ఉద్యోగ అప్లికేషన్కోసం ఎటువంటి ఫీజు అవసరం లేదు.

 

 Eligibility Criteria

  1. Educational Qualification
    • కనీసం ఇంటర్మీడియట్ (10+2) అర్హత ఉండాలి.
    • Aadhar Supervisor Certificate ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
  2. Age Limit
    • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
    • అత్యధిక వయస్సు: ఏ పరిమితి లేదు
  3. Selection Process
    • Direct Selection: ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉన్నవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వబడుతుంది.
    • No Exam or Interview: మీకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
  4. Job Posting
    • Local District Posting: మీరు అప్లై చేసిన జిల్లాలోనే ఉద్యోగం ఇస్తారు.

 Application Process

  1. Application Fee
    • Free Application: ఈ ఉద్యోగ అప్లికేషన్కోసం ఎటువంటి ఫీజు అవసరం లేదు.
  2. Documents Required
    • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
    • Intermediate Certificate
    • Aadhar Supervisor Certificate
    • డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సర్టిఫికెట్లు
  3. Application Timeline
    • Andhra Pradesh: Nov 3rd, 2024 – Jan 31st, 2025
    • Telangana: Nov 4th, 2024 – Feb 28th, 2025
  4. Application Mode
    • Online Application Only: క్రింది లింక్ ద్వారా అప్లై చేయండి.

 Benefits of Aadhar Center Jobs

  1. Fixed Salary:నెలకు 35,000 వరకు.
  2. Direct Posting: మీ సొంత జిల్లాలోనే జాబ్ వస్తూంది
  3. Free Application: ఎటువంటి ఫీజు అవసరం లేదు.
  4. No Exam or Interview: సర్టిఫికెట్ ఉన్నవారికి నేరుగా ఉద్యోగం.

 Important Dates

  • Application Date: ఆంధ్ర ప్రదేశ్ వారు Nov 3rd to Jan 31stతేదీ లోపు అప్లై చేసుకోండి.
  • Application Date: తెలంగాణ వారు Nov 4th to Feb 28thతేదీ లోపు అప్లై చేసుకోండి.

 Important Note:
ప్రతి రోజు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని సందర్శించండి. మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

 Stay Updated & Secure Your Dream Job!

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!