ఆధార్ సెంటర్లలో ఉద్యోగాలు: సూపర్వైసర్ & ఆపరేటర్ పోస్టులు – పూర్తి వివరాలు క్రింది భాగంలో
హలో ఫ్రెండ్స్!
ఆధార్ సెంటర్లలో సూపర్వైసర్ మరియు ఆపరేటర్ పోస్టుల కోసం Aadhar Center Jobs Notification 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి మరియు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ కలిగినవారికి నేరుగా సెలక్షన్ జరుగుతుంది.
Job Highlights
1.Organization: ఆధార్ కేంద్రాలు
2.Job Role: సూపర్వైసర్ మరియు ఆపరేటర్
3.Location:TS & AP ఆధార్ సెంటర్లలో
4. Salary:నెలకు 35,000/
5.Application Fee:ఈ ఉద్యోగ అప్లికేషన్కోసం ఎటువంటి ఫీజు అవసరం లేదు.
Eligibility Criteria
- Educational Qualification
- కనీసం ఇంటర్మీడియట్ (10+2) అర్హత ఉండాలి.
- Aadhar Supervisor Certificate ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- Age Limit
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- అత్యధిక వయస్సు: ఏ పరిమితి లేదు
- Selection Process
- Direct Selection: ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉన్నవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వబడుతుంది.
- No Exam or Interview: మీకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
- Job Posting
- Local District Posting: మీరు అప్లై చేసిన జిల్లాలోనే ఉద్యోగం ఇస్తారు.
Application Process
- Application Fee
- Free Application: ఈ ఉద్యోగ అప్లికేషన్కోసం ఎటువంటి ఫీజు అవసరం లేదు.
- Documents Required
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
- Intermediate Certificate
- Aadhar Supervisor Certificate
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సర్టిఫికెట్లు
- Application Timeline
- Andhra Pradesh: Nov 3rd, 2024 – Jan 31st, 2025
- Telangana: Nov 4th, 2024 – Feb 28th, 2025
- Application Mode
- Online Application Only: క్రింది లింక్ ద్వారా అప్లై చేయండి.
Benefits of Aadhar Center Jobs
- Fixed Salary:నెలకు 35,000 వరకు.
- Direct Posting: మీ సొంత జిల్లాలోనే జాబ్ వస్తూంది
- Free Application: ఎటువంటి ఫీజు అవసరం లేదు.
- No Exam or Interview: సర్టిఫికెట్ ఉన్నవారికి నేరుగా ఉద్యోగం.
Important Dates
- Application Date: ఆంధ్ర ప్రదేశ్ వారు Nov 3rd to Jan 31stతేదీ లోపు అప్లై చేసుకోండి.
- Application Date: తెలంగాణ వారు Nov 4th to Feb 28thతేదీ లోపు అప్లై చేసుకోండి.
Important Note:
ప్రతి రోజు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్సైట్ Prakash Careers ని సందర్శించండి. మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Stay Updated & Secure Your Dream Job!