
TMC Notification 2025
Hai Friends.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం! ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Tata Memorial Centre (TMC) నుండి Senior Supervisor, Project Coordinator, Field Investigator, Data Entry Operator పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నంలో నిర్వహించనున్న డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు లేదు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు అన్నీ కింద క్లియర్‌గా ఇవ్వబడ్డాయి. మీకు అవకాశం ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!
Organization Details
పేరు: Tata Memorial Centre (TMC)
ప్రభుత్వ సంస్థ: అవును (Government Organization)
పోస్టింగ్ ప్రదేశం: విశాఖపట్నం
Vacancy Details
ఈ నోటిఫికేషన్ ద్వారా Senior Supervisor, Project Coordinator, Field Investigator, Data Entry Operator పోస్టులను భర్తీ చేయనున్నారు.
Age Limit
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్ఠం: 30 సంవత్సరాలు
- వయస్సు సడలింపు:
- SC/ST – 5 ఏళ్లు
- OBC – 3 ఏళ్లు
Education Qualifications
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉండాలి.
Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹23,000 – ₹60,000 మధ్య జీతం ఇవ్వబడుతుంది.
Railway Jobs-2025
Indian Oil Jobs-2025
Application Fee
ఈ నోటిఫికేషన్‌లో ఏదైనా అప్లికేషన్ ఫీజు లేదు (No Fee). SC/ST అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Important Dates
- అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 8, 2025
- అప్లికేషన్ ముగింపు: ఫిబ్రవరి 18, 2025
- ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 18, 2025
Selection Process
ఈ నోటిఫికేషన్‌కి ఏ పరీక్ష ఉండదు. కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Apply Process
- ఆఫిషియల్ వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- మీ పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
- నేరుగా విశాఖపట్నంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
Important Note
ఫ్రెండ్స్! ప్రతిరోజూ తాజా జాబ్ అప్‌డేట్స్ కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను తప్పనిసరిగా సందర్శించండి. మీకు సరిపడే ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

