RRB ALP Recruitment 2025 – Huge Vacancy for Railway Jobs!

By Manisha

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

RRB ALP Recruitment 2025 - Huge Vacancy for Railway Jobs!-prakashcareers.comRRB ALP Recruitment 2025 

భారతీయ రైల్వే నియామక మండలి (RRB) Assistant Loco Pilot (ALP) పోస్టుల భర్తీ కోసం 9970 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Organization Details

RRB అనేది భారతీయ రైల్వేలో ఉద్యోగాల నియామకానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ రైల్వే శాఖలో సురక్షితమైన మరియు మంచి అవకాశాలు కల్పిస్తుంది.

Vacancy Details

ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant Loco Pilot (ALP) కి 9970 ఖాళీలు ప్రకటించబడినాయి. ఇది రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం.

RRB ALP Recruitment 2025 Age Limit 

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు

  • వయస్సు పరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించును.

Educational Qualifications

అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి:

  • ఏదైనా డిగ్రీ

  • డిప్లొమా ఇంజనీరింగ్

  • ITI సర్టిఫికేట్

RRB ALP Recruitment 2025 Salary Details

  • ఎంపికైన అభ్యర్థులకు భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం జీతం అందించబడుతుంది.

  • అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

 Important Dates

  • దరఖాస్తు ప్రారంభం: త్వరలో వెల్లడించబడుతుంది

  • దరఖాస్తు చివరి తేదీ: త్వరలో వెల్లడించబడుతుంది

RRB ALP Recruitment 2025 Selection Process

1CBT Stage 1 (Computer Based Test)
2 CBT Stage 2
3CBAT (Computer-Based Aptitude Test)
4డాక్యుమెంట్ వెరిఫికేషన్
5 మెడికల్ టెస్ట్

 Application Fee/Last Date

  • Gen/OBC/EWS అభ్యర్థులు: ₹500

  • SC/ST/ESM/మహిళా అభ్యర్థులు: ₹250

  • చెల్లింపు విధానం: ఆన్లైన్

  • ఆన్లైన్ దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-05-2025 (రాత్రి 11:59 గంటల వరకు) (తేదీ పొడగించబడింది)

MICRO SOFT HIRING-2025
FRESH PRINTS HIRING-2025

RRB ALP Recruitment 2025 How to Apply

  1. ఆధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

  2. “RRB ALP Recruitment 2025” నోటిఫికేషన్ లింక్‌ను క్లిక్ చేయండి.

  3. దరఖాస్తు ఫామ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

  4. అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించండి.

  5. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

 Required Documents

  విద్యార్హత సర్టిఫికేట్లు
  ఆధార్ / పాన్ కార్డు (గుర్తింపు కార్డు)
  కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC అభ్యర్థులకు)
  రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

 Conclusion

RRB ALP Recruitment 2025 భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. ఇందులో భాగం కావడానికి వెంటనే అప్లై చేయండి!

Important Note:

👉ఫ్రెండ్స్ మన Website అయిన Prakash Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Click To Apply
Extend Notification
Notification
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!