రైల్వే ఉద్యోగాలు విడుదల –2025 DFCCIL Notification
డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ప్రముఖ ప్రభుత్వ సంస్థ ద్వారా 788 ఉద్యోగాలు భర్తీ చేయడానికి DFCCIL Notification 2025 ను విడుదల చేసింది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక అద్భుత అవకాశం. ఈ నోటిఫికేషన్లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
Vacancy Details
- జూనియర్ మేనేజర్
- ఎగ్జిక్యూటివ్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం ఖాళీలు: 788
Educational Qualifications
- 10వ తరగతి (10th Class)
- ITI
- డిప్లమా
ఈ అర్హతలు ఉండి సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
Age Limit
- కనీసం 18 సంవత్సరాలు
- గరిష్టంగా 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
Salary
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000 జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు అందించబడతాయి.
Electric Department Jobs-2025
ANGRAU Recruitment-2025
Selection Process
- రాత పరీక్ష
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Exam Pattern
- ఆప్టిట్యూడ్
- రీజనింగ్
- జనరల్ సైన్స్
- జనరల్ నాలెడ్జ్ (GK)
రాత పరీక్ష సమయంలో నెగటివ్ మార్కింగ్ ఉండదు.
Application Fee
- UR/OBC అభ్యర్థులకు: ₹1000/-
- SC/ST/PWD అభ్యర్థులకు: ₹500/-
How to Apply
- DFCCIL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసి చదవండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
Important Dates
- అప్లికేషన్ ప్రారంభ తేది: జనవరి 18, 2025
- చివరి తేది: జనవరి 31, 2025
Important Notes
- అప్లికేషన్ పూర్తి చేసే ముందు మీ వివరాలు సరిగ్గా నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి.
- మీరు అనువైన డాక్యుమెంట్లను జత చేయడం మర్చిపోవద్దు.
- నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాల కోసం DFCCIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Special Note:
ఫ్రెండ్స్, Prakash Careers వెబ్సైట్లో ప్రతిరోజు ముఖ్యమైన ఉద్యోగ సమాచారం అందిస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా సందర్శించి, మీకు సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.