నార్త్ రీజియన్ నుండి రైల్వే ఉద్యోగాలు -Railway Recruitment Cell (RRC) – North Region

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

నార్త్ రీజియన్ నుండి రైల్వే ఉద్యోగాలు -Railway Recruitment Cell (RRC) - North Region
-prakashcareers.com

Railway Recruitment Cell (RRC) – North Region నుండి 38 గ్రూప్ డి ఉద్యోగాలు

Hai Friends… ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నార్త్ రీజియన్ నుండి 38 గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, స్పోర్ట్స్ అర్హతలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 మార్చి 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Organization Details

ఈ ఉద్యోగాలను Railway Recruitment Cell (RRC) – North Region విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయబడతాయి.

Vacancies

 మొత్తం పోస్టులు: 38
జాబ్ క్యాటగిరీ: గ్రూప్ డి (లెవెల్ 1)

Age Limit

 కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టంగా: 25 సంవత్సరాలు
వయస్సు సడలింపు:

  • SC/ST: 5 సంవత్సరాలు
  • OBC: 3 సంవత్సరాలు

Education Qualifications

 అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
స్పోర్ట్స్ సంబంధిత సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

Salary Details

 ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నెల జీతం లభిస్తుంది.

Indian Oil Company Jobs-2025
Central Electronics Jobs-2025

Application Fee

 UR / OBC / EWS: రూ. 500/-
SC / ST / PWD: రూ. 250/-
చెల్లింపు విధానం: ఆన్లైన్

Important Dates

 అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 9, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9, 2025
ట్రయల్ టెస్ట్ తేదీలు: మార్చి 17 – మార్చి 29, 2025

Selection Process

ఈ ఉద్యోగాల్లో ఎంపిక రాత పరీక్ష లేకుండా కింది విధానంలో జరుగుతుంది:
మెరిట్ మార్కులు
స్పోర్ట్స్ అర్హతలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్

Apply Process

1 Railway Recruitment Cell (RRC) – North Region అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2 అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి.
3 అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
4 ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.

Exam Syllabus

ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించరు కాబట్టి ఎటువంటి సిలబస్ లేదు.

Important Note

 ఫ్రెండ్స్, రోజువారీ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను రిఫర్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు, అప్లికేషన్ లింక్స్, పూర్తి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా విజిట్ చేయండి.

మీ కెరీర్‌కి గొప్ప అవకాశాన్ని కోల్పోకండి – వెంటనే అప్లై చేసుకోండి!

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!