జాతీయ గ్రామీణ అభివృద్ధి &రిక్రియేషన్ మిషన్ ఉద్యోగాలు – NRDRM Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

జాతీయ గ్రామీణ అభివృద్ధి &రిక్రియేషన్  మిషన్ ఉద్యోగాలు -  NRDRM Recruitment 2025
-prakashcareers.com

NRDRM Recruitment 2025 

Hai Friends..! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు National Rural Development & Recreation Mission (NRDRM) నుంచి 13762 ఉద్యోగాలు కోసం NRDRM  Recruitment 2025 విడుదలైంది. Computer Operator, Data Manager, MIS Assistant, Technical Assistant వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2025 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే అప్లై చేయండి.

Organization Details

NRDRM Recruitment 2025 నోటిఫికేషన్ National Rural Development & Recreation Mission (NRDRM) ద్వారా విడుదల చేయబడింది. ఇది గ్రామీణ అభివృద్ధికి సహాయపడే ప్రభుత్వ రంగ సంస్థ.

Vacancy Details

NRDRM 2025 నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో 13762 పోస్టులు విడుదలయ్యాయి.

Post NameTotal (AP)Total (TS)Qualification
District Project Officer9393PG Degree (Relevant Field)
Account Officer140140PG Degree (Relevant Field)
Technical Assistant198198Graduate, Diploma
Data Manager383383Graduate (Relevant Field)
MIS Manager626626Graduate
MIS Assistant930930Graduate
MultiTasking Official862862Graduate
Computer Operator1290129010+3, 10+2, or HS qualification
Field Coordinator1256125610+3, 10+2, or HS qualifications
Facilitators1103110310+3, 10+2 qualifications

Age Limit

ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 18 ఏళ్లు మరియు గరిష్ట వయస్సు 43 ఏళ్లు ఉండాలి.
Age Relaxation:

  • SC/ST అభ్యర్థులకు – 5 ఏళ్లు
  • OBC అభ్యర్థులకు – 3 ఏళ్లు

Education Qualifications

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 12వ తరగతి / డిప్లొమా / డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.

Salary Details

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,000/- నుంచి రూ.36,000/- వరకు జీతం అందించబడుతుంది.

BHEL Jobs-2025
TMC Jobs-2025

Application Fee

  • General/OBC/MOBC అభ్యర్థులు – ₹399/-
  • SC/ST అభ్యర్థులు – ₹299/-
  • BPL అభ్యర్థులు – ₹299/-

Important Dates

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05-02-2025
  • అప్లికేషన్ చివరి తేదీ: 24-02-2025

Selection Process

ఈ ఉద్యోగాల ఎంపిక విధానం క్రింది విధంగా ఉంటుంది:

  1. Written Exam (Objective Type)
  2. Skill Test / Computer Test
  3. Document Verification
  4. Final Merit List

Apply Process

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  2. “NRDRM Recruitment 2025” లింక్‌ను క్లిక్ చేయండి.
  3. మీ పూర్తి వివరాలను నమోదు చేయండి.
  4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  5. అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
  6. ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

Important Note

ఫ్రెండ్స్.. ప్రతి రోజు Prakash Careers వెబ్‌సైట్ ద్వారా తాజా ప్రభుత్వం జాబ్స్ అప్‌డేట్స్ అందిస్తున్నాం. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

Click to Apply
Notification for Telangana
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!