NPCIL Recruitment 2025 – Apply Now for Exciting Technical Roles!

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

NPCIL Recruitment 2025 - Don't Miss This Opportunity to Work in Nuclear Power! -prakashcareers.com

NPCIL Recruitment 2025

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కైగా నుండి 391 టెక్నికల్/నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Organization Details: సంస్థ వివరాలు

ఈ NPCIL కైగా రిక్రూట్‌మెంట్ 2025 జాబ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కరెంటు సంస్థ. ఈ ఉద్యోగాలకి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

NPCIL Recruitment 2025 Vacancies: ఖాళీల వివరాలు

ఈ NPCIL కైగా రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 391 పోస్టులను విడుదల చేశారు. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ బి, స్టిపెండరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1, నర్సింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్-సి వంటి పోస్టులు ఉన్నాయి.

Age Limit:  వయస్సు పరిమితి

ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుండి 24, 25, 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు  వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది.

Educational Qualifications: విద్యా అర్హతలు

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండాలి.

NPCIL Recruitment 2025 Salary Details: జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును అనుసరించి నెలకు రూ. 20,000/- నుండి రూ. 35,400/- వరకు జీతం ఉంటుంది. ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి.

APSFC Jobs-2025
CSIR Jobs-2025

Application Fee: దరఖాస్తు రుసుము

SC/ST/PWD/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. మిగిలిన అభ్యర్థులకు పోస్టును అనుసరించి రూ. 100/- నుండి రూ. 150/- వరకు ఫీజు ఉంటుంది.

Important Dates: ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 12, 2025 దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 1, 2025

NPCIL Recruitment 2025 Selection Process: ఎంపిక విధానం

NPCIL ఉద్యోగాలకు 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Apply Process: దరఖాస్తు విధానం

NPCIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Important Note: ముఖ్య గమనిక

ప్రతిరోజు ముఖ్యమైన ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Conclusion:

NPCIL Recruitment 2025 కైగాలో 391 టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం NPCIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Click to Apply
Apply Online

🔴Related Post

Leave a comment

error: Content is protected !!