నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలు – NIT Warangal Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలు - NIT Warangal Recruitment 2025
-prakashcareers.com

NIT Warangal Recruitment 2025 – ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ & రీసెర్చ్ అసోసియేట్ జాబ్స్

హై ఫ్రెండ్స్..!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) నుండి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ & రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం NIT Warangal Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 25, 2025 లోపు అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతలు (Educational Qualifications)

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

  • డిగ్రీ / పీజీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో ప్రావిణ్యం తప్పనిసరి.

వయస్సు (Age Limit)

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
  • వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

జీతం (Salary Details)

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹20,000/- నుండి ₹30,000/- వరకు జీతం లభిస్తుంది.
  • ఇతర అన్ని ప్రభుత్వ ప్రాతిపదిక బెనిఫిట్స్ కూడా అందించబడతాయి.

AP Medical College Jobs-2025
Forest Department jobs-2025

అప్లికేషన్ ఫీజు (Application Fee)

  • ఈ ఉద్యోగాలకు ఏవిధమైన అప్లికేషన్ ఫీజు లేదు.
  • అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: ప్రస్తుతమే ప్రారంభమైంది
  • దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 25, 2025

ఎంపిక విధానం (Selection Process)

  • పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు ఉండదు.
  • మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థుల తెలుగు & ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని చెక్ చేస్తారు.

దరఖాస్తు విధానం (How to Apply)

  1. మీ బయోడేటా మరియు అప్లికేషన్ ఫారం సిద్ధం చేసుకోవాలి.
  2. క్రింద ఇచ్చిన ఇమెయిల్ చిరునామాకు మీ అప్లికేషన్ పంపాలి.
  3. అప్లికేషన్ పంపించాల్సిన Email ID: vrdevi@nitw.ac.in

గమనిక (Important Note)

ప్రతిరోజూ తాజా ఉద్యోగ అప్‌డేట్స్ కోసం Prakash Careers వెబ్‌సైట్ను సందర్శించండి. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!