
NIPER లో అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు – NIPER Notification 2025
Hai Friends.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! National Institute of Pharmaceutical Education And Research (NIPER) నుండి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం NIPER Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 12th/Any Degree/MBBS/Master’s Degree అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ₹45,000 నుండి ₹1,14,000 వరకు జీతం కల్పించనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, జీతం మరియు దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి!
భర్తీ అవుతున్న పోస్టులు
NIPER Recruitment 2025 ద్వారా వివిధ రకాల నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇవి పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావడం విశేషం.
అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హత: 12th / Any Degree / MBBS / Master’s Degree
వయస్సు పరిమితి:
- కనీసం 18 సంవత్సరాలు ఉండాలి
- గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది
జీతం వివరాలు (Salary Details)
₹45,000 నుండి ₹1,14,000 వరకు జీతం
అదనంగా HRA మరియు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి
ఎంపిక విధానం (Selection Process)
NIPER ఉద్యోగాలకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఫీజు (Application Fee)
SC/ST అభ్యర్థులకు – ఫ్రీ (No Fee)
General/OBC అభ్యర్థులకు – ₹500 నుండి ₹1000 వరకు ఫీజు
దరఖాస్తు విధానం (How to Apply?)
Step 1: NIPER అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
Step 2: రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, లాగిన్ అవ్వండి
Step 3: మీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయండి
Step 4: అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
Step 5: అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి
TATA Memorial center Jobs-2025
Amazon Jobs-2025
ముఖ్యమైన తేదీలు (Important Dates)
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 10, 2025
అప్లికేషన్ చివరి తేది: ఫిబ్రవరి 23, 2025
పరీక్ష తేదీ: అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు
ముఖ్యమైన సూచనలు (Important Note)
Prakash Careers వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు తాజా Govt Job Updates అందించబడతాయి. కాబట్టి నిత్యం మా వెబ్సైట్ సందర్శించి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి!

