గుమస్తా ప్రభుత్వ ఉద్యోగాలు – NIEPA నోటిఫికేషన్ 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

గుమస్తా ప్రభుత్వ ఉద్యోగాలు - NIEPA నోటిఫికేషన్ 2025 -prakashcareers.com
గుమస్తా ప్రభుత్వ ఉద్యోగాలు – NIEPA నోటిఫికేషన్ 2025

ప్రియమైన స్నేహితులారా,
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Educational Planning and Administration (NIEPA) నుండి Lower Division Clerk (LDC) ఉద్యోగాల కోసం NIEPA Notification 2025 విడుదల అయింది.

ఈ ఉద్యోగాలు పురుషులకు మరియు మహిళలకు కూడా అందుబాటులో ఉన్నాయి. 12th / Inter అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం అర్హులుగా పరిగణించబడతారు. మీరు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility for NIEPA Lower Division Clerk Jobs

Educational Qualification:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి  Inter అర్హత కలిగి ఉండాలి.

Age Limit:
అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation:

  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు  వయస్సు మినహాయింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు  వయస్సు మినహాయింపు ఉంటుంది.

Selection Process for NIEPA Lower Division Clerk Jobs

Selection Method:
సెలక్షన్ ప్రక్రియ రాత పరీక్ష మరియు Skill Test ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత, వారు Skill Test లో కూడా పాసవాల్సి ఉంటుంది.

Secretary jobs-2025
Agriculture Jobs-2025

Application Fees:

  • SC, ST, PWD, మరియు మహిళలు: ₹500
  • ఇతర అభ్యర్థులు: ₹1000

Salary and Benefits

Salary:
Lower Division Clerk ఉద్యోగం కోసం ₹19,900 నుండి ₹63,200 వరకు నెలవారీ జీతం అందుతుంది.
ఇతర రకాల బెనిఫిట్స్ కూడా అందించబడతాయి.

How to Apply for NIEPA Lower Division Clerk Jobs?

మీరు ఈ ఉద్యోగాలకు NIEPA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

Important Dates

  • Application Start Date: 25th January 2025
  • Application Last Date: 14th February 2025

Visit Prakash Careers for Latest Job Updates

ప్రియమైన స్నేహితులారా, మన Prakash Careers వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించి, మీరు అర్హతలు కలిగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!