LIC లో ఉద్యోగాలు 2025 – LIC Office Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

LIC లో ఉద్యోగాలు 2025 -  LIC Office Recruitment 2025
-prakashcareers.com
LIC లో ఉద్యోగాలు 2025 – LIC Office Recruitment 2025

LIC Urban Career Agent Jobs Notification 2025 – Apply Now!

Life Insurance Corporation (LIC) ద్వారా LIC Notification 2025 లో అర్బన్ కెరియర్ ఏజెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలో కెరీర్ ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశమైంది. మీరు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న,  డిగ్రీ ఉన్నవారైతే మీరు ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC Notification 2025 Overview

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. వారు అర్బన్ కెరియర్ ఏజెంట్ పత్రికలు భర్తీ చేయడానికి LIC Notification 2025 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి  డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులవుతారు.

Eligibility Criteria for LIC Jobs 2025

  • Age Limit:
    అభ్యర్థులు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ అందుతుంది.
  • Educational Qualification:
    అభ్యర్థులు కనీసం  డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉన్నవారై ఉండాలి.

Salary and Benefits for LIC Urban Career Agent Jobs

LIC అర్బన్ కెరియర్ ఏజెంట్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి క్రింది విధంగా జీతం అందుతుంది:

  • 1st Year: ₹12,000 నెలసరి
  • 2nd Year: ₹11,000 నెలసరి
  • 3rd Year: ₹10,000 నెలసరి

అదనంగా, ప్రతి నెల చివరిలో 75% జీతం అందుతుంది. ప్రతి సంవత్సరం చివరిలో 25% జీతం కూడా లంప్ సం గా ఇవ్వబడుతుంది. మీరు చేసే వ్యాపారం ఆధారంగా కమిషన్ కూడా పొందవచ్చు.

ఇవి కాకుండా, ద్విచక్ర వాహనంకి సంబంధించిన అడ్వాన్స్ కూడా ఇవ్వబడుతుంది.

East Central Railway Jobs-2025
Animal Husbandry Jobs-2025

Selection Process for LIC Jobs 2025

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

మరియు, 3 సంవత్సరాల తరువాత, మీరు షరతులతో కూడిన ఒక సాధారణ ఉద్యోగానికి అర్హత పొందవచ్చు.

How to Apply for LIC Jobs 2025

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు. LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింద ఇచ్చిన చిరునామాకు చేరుకొని మీరు మీ వివరాలు నమోదు చేయవచ్చు.

  • Branch Manager, LIC of India
  • Career Agent Branch, Vijayawada
  • Phone: 94901 839839

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జనవరి 31, 2025.

Important Dates:

  • Last date to apply: January 31st, 2025
  • Selection based on merit and document verification.

Important Notes:

ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ Prakash Careers లో ప్రతిరోజూ ముఖ్యమైన జాబ్ అప్‌డేట్‌లు అందిస్తున్నాము. ప్ర‌తి ఒక్కరు మా వెబ్‌సైట్‌ను రోజూ సందర్శించి, మీ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!