ITI Limited Recruitment 2025 – Great Opportunity for Freshers & Experienced!

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

 ITI Limited Recruitment 2025 - Golden Opportunity for Freshers & Experienced!
-prakashcareers.com

ITI Limited Recruitment 2025 

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI Limited) సంస్థ 2025 సంవత్సరానికి గాను వివిధ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు itiltd.in వెబ్‌సైట్ ద్వారా 16-03-2025లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మిస్ అవకండి!

ITI Limited Recruitment 2025 ఉద్యోగ సమాచారం

ITI Limited సంస్థలో వివిధ మేనేజర్ పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హతలు పూర్తైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన భవిష్యత్తును అందిస్తాయి.

 ముఖ్యమైన తేదీలు

 దరఖాస్తు ప్రారంభ తేది: ఇప్పటికే ప్రారంభం
దరఖాస్తు ముగింపు తేది: 16-03-2025 (రాత్రి 11:59 గంటల లోపు)

 అర్హత వివరాలు

ఈ ఉద్యోగాలకు Graduate, B.Tech/B.E, LLB, CA, ICWA, MBA/PGDM అర్హతలతో ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

 ఖాళీల వివరాలు

కింద ఇచ్చిన పోస్టుల భర్తీకి మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి:
Additional General Manager – 10 పోస్టులు
Deputy General Manager – 4 పోస్టులు
Chief Manager – 6 పోస్టులు
Manager – 3 పోస్టులు
Deputy Manager – 2 పోస్టులు
Assistant Executive Engineer – 10 పోస్టులు

AP Healthcare Jobs-2025
PGCIL Jobs-2025

 వయస్సు పరిమితి

 Assistant Executive Engineer: గరిష్ఠంగా 28 సంవత్సరాలు
Deputy Manager: గరిష్ఠంగా 38 సంవత్సరాలు
Manager: గరిష్ఠంగా 42 సంవత్సరాలు
Chief Manager: గరిష్ఠంగా 46 సంవత్సరాలు
Deputy General Manager: గరిష్ఠంగా 50 సంవత్సరాలు
Additional General Manager: గరిష్ఠంగా 54 సంవత్సరాలు

 జీతభత్యాలు

 Additional General Manager: 18,500-23,900
Deputy General Manager: ₹17,500-22,300
Chief Manager: ₹16,000-20,800
Manager:₹14,500-18,700
Deputy Manager: ₹13,000-18,250
Assistant Executive:₹8,600-14,600

ఎంపిక విధానం

 అభ్యర్థులు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేయబడతారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేయండి.

ITI Limited Recruitment 2025 దరఖాస్తు విధానం

 అర్హత కలిగిన అభ్యర్థులు itiitd.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ ఫారమ్‌ని పూర్తిగా పూరించండి.
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫారమ్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.

 ముగింపు

ITI Limited ఉద్యోగాలు సురక్షితమైన కెరీర్‌కు గొప్ప అవకాశం. కేంద్రమంత్రి సంస్థలో స్థిర ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అప్లికేషన్ చివరి తేదీ 16-03-2025 కాబట్టి ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి!

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Prakash Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Click to Apply
Apply Online
Official Website

 

🔴Related Post

Leave a comment

error: Content is protected !!