
INFLIBNET Recruitment 2025
INFLIBNET Recruitment 2025 – క్లర్క్, MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి
Hai Friends… మీ కోసం మంచి అవకాశంతో INFLIBNET Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. లైబ్రరీ నెట్‌వర్క్ సెంటర్ నుండి క్లర్క్ కం టైపిస్ట్ (Clerk cum Typist), MTS (Multi-Tasking Staff) ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 12వ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ. 25,000 – రూ. 81,000 మధ్య నెల జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 14, 2025 చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి!
ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు
1. ఉద్యోగ వివరాలు
పోస్టులు: Clerk cum Typist, MTS
మొత్తం ఖాళీలు: 02
ఉద్యోగ రకం: ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం
2. అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హత: 12వ తరగతి పాస్
వయసు:
- కనీసం 18 సంవత్సరాలు
- గరిష్టంగా 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు
3. జీతం (Salary Details)
ఎంపికైన అభ్యర్థులకు రూ. 25,000 – రూ. 81,000 మధ్య జీతం లభిస్తుంది.
మొదటి ఏడాది రూ. 19,000 బేసిక్ పే, అనుభవం పెరిగిన కొద్దీ జీతం కూడా పెరుగుతుంది.
4. దరఖాస్తు ఫీజు (Application Fee)
దరఖాస్తు ఫీజు లేదు – అన్ని వర్గాల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
5. ఎంపిక విధానం (Selection Process)
రాత పరీక్ష (Written Exam)
ఇంటర్వ్యూ (Interview)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification)
6. దరఖాస్తు విధానం (How to Apply)
ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 25, 2025
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2025
Note:
మన Prakash Careers వెబ్‌సైట్ ద్వారా ప్రతిరోజూ కొత్త జాబ్ అప్‌డేట్స్ అందిస్తున్నాం. కావున మీరు అర్హత కలిగిన ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

