HDFC Bank PO Recruitment 2025
HDFC బ్యాంక్ PO ఉద్యోగాలు 2025 – తాజా నోటిఫికేషన్ విడుదల – ఇప్పుడే అప్లై చేయండి
Hai Friends.. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC Bank నుండి Probationary Officers (PO) & Relationship Managers పోస్టుల కోసం HDFC Bank PO Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన పురుషులు మరియు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7, 2025 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు Assistant Manager, Deputy Manager, Manager లేదా Senior Manager హోదాలో పనిచేయనున్నారు.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, జీతభత్యాలు మరియు ఎంపిక ప్రక్రియ గురించి క్రింది వివరాల్లో తెలుసుకుందాం.
Vacancy Details (ఖాళీల వివరాలు)
మొత్తం ఖాళీలు – 500
పోస్టుల వివరాలు:
- Probationary Officers (PO)
- Relationship Managers
Eligibility Criteria (అర్హతలు &వయస్సు పరిమితి)
విద్యార్హత:
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీ (Any Degree) పూర్తిచేసి ఉండాలి.
- సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.
వయస్సు పరిమితి (Age Limit):
- కనీస వయస్సు 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు
- OBC అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు
Selection Process (ఎంపిక విధానం)
ICDS Jobs-2025
CSIR Jobs-2025
- Online Test (ఆన్లైన్ పరీక్ష)
- 100 ప్రశ్నలు – 100 మార్కులు
- పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు
- Negative Marking లేదు
- Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్)
- అర్హతల ధృవపత్రాలను పరిశీలిస్తారు.
- Personal Interview (పర్సనల్ ఇంటర్వ్యూ)
- పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
- తుది ఎంపిక ఆన్లైన్ టెస్ట్ & ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
Salary Details (జీత భత్యాలు)
ఎంపికైన అభ్యర్థులకు రూ. 3 లక్షలు – రూ. 12 లక్షల మధ్య వార్షిక జీతం ఉంటుంది.
ఇతర బెనిఫిట్స్ – ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్, ఇతర అలవెన్సులు ఉంటాయి.
Application Fee (దరఖాస్తు ఫీజు)
- Gen/OBC/EWS అభ్యర్థులు: ₹479 + GST
- SC/ST/PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
Important Dates (ముఖ్యమైన తేదీలు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 30, 2024
దరఖాస్తు ముగింపు తేదీ: ఫిబ్రవరి 7, 2025
పరీక్ష తేదీ: తరువాత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు
How to Apply (దరఖాస్తు విధానం)
1 HDFC Bank అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
2 Careers సెక్షన్‌లో HDFC Bank PO Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
3 మీ పూర్తి వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
4 అప్లికేషన్ ఫీజును చెల్లించి, దరఖాస్తును సమర్పించండి.
5 భవిష్యత్ అవసరాలకు దరఖాస్తు కాపీ సేవ్ చేసుకోండి.
Important Note (గమనిక)
ప్రతిరోజు తాజా జాబ్ నోటిఫికేషన్లు, అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్ “Prakash Careers”ని రిఫ్రెష్ చేయండి.
మీకు అర్హతలు ఉన్న ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి!