అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు 2025 – IFB-ICFRE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

అటవీ శాఖలో  ప్రభుత్వ ఉద్యోగాలు 2025 - IFB-ICFRE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
-prakashcareers.com
అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు 2025 – IFB-ICFRE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

IFB ICFRE Recruitment 2025: అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Field Assistant Jobs

హాయ్ ఫ్రెండ్స్, మీ కోసం ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICFRE (Indian Institute of Forest Biodiversity) నుంచి 02 Field Assistant Jobs కోసం IFB ICFRE Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలను తెలుసుకోండి, అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

Job Details and Notification Highlights  

Organization Name : ICFRE – Indian Institute of Forest Biodiversity

  • Job Name : ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant)
  • Vacancies : 02
  • Salary : ₹17,000/- నెలకు
  • Selection Process : డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ
  • Interview Date: ఫిబ్రవరి 3, 2025 (10 AM – 12 PM)
  • Application Fees: లేదు (ఉచితంగా అప్లై చేయవచ్చు)

Eligibility Criteria 

1. Age Limit:

  • కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 28 సంవత్సరాలు ఉండలి.
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

2. Educational Qualifications:

  • బయాలజీ, బాటనీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, లేదా ప్లాంట్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసివుండాలి.
  • ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలను చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చుండాలి.

Application Process
Railway Coach Factory Jobs-2025
Outsourcing Jobs-2025

Interview Process:
అభ్యర్థులు నేరుగా ఫిబ్రవరి 3, 2025, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఇంటర్వ్యూ నిర్వహణకు హాజరు కావాలి.

  1. Application Process:
    • ICFRE అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
    • దానిని పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ తో పాటు ఇంటర్వ్యూ అడ్రస్ కి తీసుకెళ్లాలి.
  2. Interview Address:
    నోటిఫికేషన్ లో పేర్కొన్న అధికారిక చిరునామాకు హాజరుకావాలి.

Selection Process 

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
  • ఈ ఉద్యోగం పూర్తిగా తాత్కాలిక (కాంట్రాక్టు) విధానంలో ఉంటుంది.

Benefits and Salary 

  • ఎంపికైన అభ్యర్థులకు  నెలకు ₹17,000/- జీతం అందుతుంది.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో అదనపు ప్రోత్సాహకాలు కూడా అందుతాయి.

Key Instructions 

అప్లికేషన్ ఫీజు లేదు; ఉచితంగానే ప్రతి కేటగిరీ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

  • ఇంటర్వ్యూ తేదీకి ముందుగానే దరఖాస్తు ఫారం మరియు అవసరమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి.
  • అర్హతల వివరాలను పూర్తిగా తెలుసుకొని అప్లై చేయడం మంచిది.

Important Note:
మా Prakash Careers వెబ్‌సైట్ ద్వారా రోజు ముఖ్యమైన ఉద్యోగ సమాచారం అందించబడుతుంది. కాబట్టి ప్రతి రోజు మా వెబ్‌సైట్ ని సందర్శించి, మీకు అనుకూలమైన ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Click to Apply
IFB Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!