CSIR CFTRI Recruitment 2025 – Project Associate Jobs Notification
CSIR – ఫుడ్ శాఖలో ఉద్యోగాలు – CSIR & CFTRI Recruitment 2025 సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల కోసం CSIR CFTRI Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ఇది ఒక మంచి అవకాశం.
ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో M.Sc పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Highlights
- Recruitment Organization: CSIR – Central Food Technological Research Institute
- Post Name: Project Associate
- Vacancy Details: విభాగాల వారీగా పోస్టులు ప్రకటించబడతాయి
- Salary: ₹25,000 + HRA
- Job Type: Contract Basis
Eligibility Criteria
Educational Qualification
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.Sc పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
- సంబంధిత విభాగాలు:
- Food Science and Technology
- Biotechnology
- Biochemistry
- Chemistry
Age Limit
- కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
Selection Process
- Merit Basis:
మీ విద్యార్హత మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. - Document Verification:
ఫైనల్ సెలెక్షన్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
Application Process
Warden Recruitment-2025
UCB Bank Recruitment-2025
Step-by-Step Guide
- Official Website:
cftri.res.in - Application Form Fill-Up:
క్రింది లింక్ ద్వారా ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, అన్ని వివరాలు ఫిల్చెయ్యాలి. - Documents Upload:
అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చెయ్యాలి - Submit Online:
ఫారం ఫిల్ చేసిన తర్వాత, Submit బటన్ ద్వారా సబ్మిట్ చెయ్యాలి
Important Dates
- Application Start Date: జనవరి 7, 2025
- Application Last Date: జనవరి 15, 2025
Salary Details
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- + HRA అందిస్తారు.
Benefits of Joining CSIR CFTRI
- గవర్నమెంట్ సంస్థలో పనిచేసే అవకాశం.
- ఫుడ్ సైన్స్ రంగంలో జాతీయ స్థాయి అనుభవం పొందే అవకాశం.
- మంచి జీతం మరియు ఇతర ప్రయోజనాలు.
Note
మా వెబ్‌సైట్ Prakash Careers ను ప్రతిరోజూ సందర్శించి, లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ తెలుసుకోండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలకు అప్లై చేసి మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లండి.