DCHS Srikakulam Recruitment 2025 – Great Opportunity for Healthcare Professionals!

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

DCHS Srikakulam Recruitment 2025 - Great Opportunity for Healthcare Professionals! -prakashcareers.com

DCHS Srikakulam Recruitment 2025 Notification

Hai Friends.. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త! District Coordinator of Hospitals (DCHS Srikakulam) నుండి Electrician, Physiotherapist, Theatre Assistant, General Duty Attendant వంటి ఉద్యోగాల కోసం DCHS Srikakulam Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలను తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోవచ్చు.

Organization Details

DCHS Srikakulam ఏపీ ప్రభుత్వానికి చెందిన సంస్థగా ఆసుపత్రుల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులకు నియామకం జరగనుంది.

Vacancy Details

ఈ నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో ఉన్న పోస్టులు:

  • Theatre Assistant – 2 పోస్టులు
  • Physiotherapist – 1 పోస్టు
  • Audiometrician – 1 పోస్టు
  • Electrician – 2 పోస్టులు
  • General Duty Attendant – 22 పోస్టులు
  • Plumber – 1 పోస్టు

 Age Limit

  • అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించరాదు.
  • SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 Educational Qualifications

ఈ ఉద్యోగాలకు అర్హతగా అభ్యర్థులు ఈ క్రింది విద్యార్హతల్లో ఏదైనా ఉండాలి:

  • 10th Class / 12th Class
  • ITI / Diploma
  • B.Sc / BPT (సంబంధిత విభాగాల్లో)

 Salary Details

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 15,000-32,000/-  వరకు జీతం లభించవచ్చు. అంతేకాకుండా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

CSIR Jobs-2025
RCP Kapurthala Jobs-2025

 Application Fee

  • OC అభ్యర్థులు: ₹250/-
  • SC/ST/BC అభ్యర్థులు: ఫ్రీ (No Fee)
  • దివ్యాంగ అభ్యర్థులకు: ఫ్రీ (No Fee)

 Important Dates

  • అప్లికేషన్ ప్రారంభం: 10-03-2025
  • అప్లికేషన్ ముగింపు: 15-03-2025
  • ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్: 21-03-2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్: 03-04-2025
  • కౌన్సెలింగ్ తేదీ: 09-04-2025
  • అపాయింట్‌మెంట్ ఆర్డర్స్: 10-04-2025

 Selection Process

ఈ ఉద్యోగాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు క్రింది విధంగా ప్రక్రియ జరుగుతుంది:

  • అప్లికేషన్ స్క్రూటినీ
  • మెరిట్ లిస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • కౌన్సెలింగ్

 How to Apply

  1. Official Website అయినలోకి వెళ్లండి.
  2. “Recruitment” సెక్షన్‌లో DCHS Srikakulam Recruitment 2025 నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.
  3. అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు సరిగ్గా నింపండి.
  4. అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి, దరఖాస్తును గడువులోగా పంపండి.

 Conclusion

DCHS Srikakulam Recruitment 2025 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కోరుకునే వారికి గొప్ప అవకాశం. కనీస అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను రోడీన్‌గా సందర్శించండి.

Click to Apply
Application Form
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!