DCCB బ్యాంక్ 2025 నోటిఫికేషన్ – అసిస్టెంట్ మేనేజర్ మరియు క్లర్క్ ఉద్యోగాల వివరాలు
సహకార బ్యాంకుల్లో 251 ప్రభుత్వ ఉద్యోగాలు – DCCB Bank Recruitment 2025 ద్వారా 251 అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ఇది ఒక మంచి అవకాశం.
Job Highlights
- Recruitment Organization: DCCB (District Cooperative Central Bank)
- Post Names:
- అసిస్టెంట్ మేనేజర్
- స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్
- Vacancies: 251
- Salary: ₹30,000 – ₹40,000
- Job Type: ప్రభుత్వ ఉద్యోగం
Eligibility Criteria (అర్హతలు)
Educational Qualification
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Any Degree) పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
- తెలుగు భాషను చదవడం, రాయడం వచ్చిన వారు ప్రాధాన్యత పొందుతారు.
Age Limit (వయస్సు)
- కనీసం 20 సంవత్సరాలు
- గరిష్టంగా 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక విధానం)
- Written Exam (రాత పరీక్ష):
- ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష ఫిబ్రవరి 2025లో నిర్వహిస్తారు.
- Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్):
- మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్లను వెరిఫై చేయడం జరుగుతుంది.
Application Process (దరఖాస్తు విధానం)
NHPC Recruitment-2025
Food Department Jobs-2025
Step-by-Step Guide
- Official Website Visit:
- అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోండి.
- Application Fill-Up:
- మీ పూర్తి వివరాలను జాగ్రత్తగా ఫిల్ చెయ్యాలి.
- Submit Online:
- దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చెయ్యాలి.
- Documents Upload:
- అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి
Important Dates (ముఖ్యమైన తేదీలు)
- Application Start Date: జనవరి 8, 2025
- Application Last Date: జనవరి 22, 2025
- Exam Date: ఫిబ్రవరి 2025
Salary Details (జీతం వివరాలు)
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000 నుండి ₹40,000 వరకు జీతం ఇస్తారు.
- అన్ని ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా ఇస్తారు
Benefits of Joining DCCB
- ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం ద్వారా నిష్చిత జీతం మరియు భవిష్యత్ భద్రత.
- అన్ని రకాల ప్రయోజనాలు (HRA, PF, ఇతర అలవెన్సులు).
- సొంత జిల్లాలోనే పని చేసే అవకాశం.
Note
మా వెబ్సైట్ Prakash Careers ను ప్రతిరోజూ సందర్శించి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలకు అప్లై చేసి మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లండి.
Click to Apply