
CSIR CEERI Recruitment 2025
Hai Friends.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! CSIR సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CEERI) నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి సంబంధించి CSIR CEERI Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం 07 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Organization Details
ఈ CSIR CEERI Recruitment 2025 నోటిఫికేషన్ CSIR సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CEERI) ద్వారా విడుదలైంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున అభ్యర్థులకు అన్ని సదుపాయాలు లభిస్తాయి.
Vacancy Details
ఈ నోటిఫికేషన్ ద్వారా 07 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Age Limit
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- వయస్సు రాయితీ:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
Education Qualifications
- అభ్యర్థులు 12వ తరగతి/ఇంటర్ పాస్ అయి ఉండాలి.
- కంప్యూటర్ టైపింగ్లో ప్రావీణ్యత ఉండాలి.
Salary Details
- ఎంపికైన అభ్యర్థులకు ₹19,900 – ₹81,100 జీతం లభిస్తుంది.
Indian Navy Jobs-2025
AP Attender Jobs-2025
Application Fee
- General/OBC/EWS: ₹500
- SC/ST/PWD: అప్లికేషన్ ఫీజు లేదు
Important Dates
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10, 2025
- చివరి తేదీ: మార్చి 12, 2025
Selection Process
- రాత పరీక్ష
- కంప్యూటర్ ఆధారిత టైపింగ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Apply Process
- అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో సబ్మిట్ చేయండి.
- మార్చి 12, 2025 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి.
Important Note
ఫ్రెండ్స్.. Prakash Careers వెబ్సైట్లో ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం అందిస్తున్నాం. కావున మా వెబ్సైట్ ని వీక్షించి మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

