CISF Recruitment 2025 – Great Opportunity for Defence Aspirants!

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

CISF Recruitment 2025 - Great Opportunity for Defence Aspirants!
-prakashcareers.com

CISF Recruitment 2025 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2025 సంవత్సరానికి గాను 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

Application Fee

  • జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు – ₹100/-

  • మహిళలు, SC, ST, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు – ఫీజు మినహాయింపు ఉంది.

CISF Recruitment 2025 Important Dates

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-03-2025

  • దరఖాస్తు చివరి తేదీ: 03-04-2025 (రాత్రి 11:59 గంటల వరకు)

CISF Constable Tradesmen Recruitment 2025 Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది.

Qualification

  • 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • స్కిల్డ్ ట్రేడ్స్ (దర్జీ, కూలీ, బూట్ మేకర్, మేకానిక్, ఎలక్ట్రిషియన్ మొదలైనవి) కోసం ITI సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

  • అన్‌స్కిల్డ్ ట్రేడ్ (స్వీపర్) కోసం 10వ తరగతి ఉత్తీర్ణత చాలు.

EXIM BANK Jobs-2025
BEL Jobs-2025

Pay Scale

  • వేతనం: ₹21,700 – ₹69,100/-

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

Mode of Selection

CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ ఎంపిక కోసం కింది దశల్లో పరీక్షలు నిర్వహించబడతాయి:

  1. Physical Efficiency Test (PET)

  2. Physical Standard Test (PST)

  3. Documentation Verification

  4. Trade Test

  5. Written Examination (హిందీ & ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉంటుంది)

  6. Medical Examination

ఇందులో ప్రతి దశలో అభ్యర్థులు అర్హత సాధించిన తర్వాతే తదుపరి దశకు ఎంపిక అవుతారు.

CISF Constable Tradesmen Recruitment 2025 Vacancy Details

పోస్ట్ పేరుమొత్తం ఖాళీలు
కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్1161

How to Apply CISF Recruitment 2025 

  1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  2. తాజా ఫోటో (తేదీ ముద్రించి) అప్‌లోడ్ చేయాలి.

  3. స్వంత సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

  4. విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.

  5. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయడం సాధ్యపడదు, కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయేముందు అన్ని వివరాలు సరిగ్గా భర్తీ చేసినట్లు నిర్ధారించుకోవాలి.

CISF Recruitment 2025 Conclusion

CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగం ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఇదొక గొప్ప అవకాశంగా మారనుంది. ఎంపికైన అభ్యర్థులు అత్యంత ప్రాముఖ్యత గల భద్రతా విభాగంలో సేవలు అందించే అవకాశం కలుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Prakash Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Click to Apply
CISF Constable Tradesman Online Application Form
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!