ఆర్మీలో 625 ప్రభుత్వ ఉద్యోగాలు -ఆర్మీ DG EME రిక్రూట్మెంట్ 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

సైన్యంలో 625 ప్రభుత్వ ఉద్యోగాలు | ఆర్మీ DG EME రిక్రూట్మెంట్ 2025
-prakashcareers.com

ఆర్మీ DG EME Jobs Recruitment 2025 | 625 Group C జాబ్స్ వివరాలు

Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Hai Friends, ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ Army DG EME Jobs Recruitment 2025 విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

Notification Overview

Organization Name: Directorate General of Electronics and Mechanical Engineers (DG EME)
posts: 625 Group C ఉద్యోగాలు
Application Process: ఆఫ్లైన్
Released Date : December 28th, 2024
Ending Date : January 17th, 2025
Job Role కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Salary : రూ. 30,000/- (పోస్టును అనుసరించి)

Welfare Department Jobs-2025
BRO Recruitment-2025

Post-Wise Details in English

  1. Driver
    • వయస్సు: 18-30 సంవత్సరాలు
    • విద్యార్హత: 12వ తరగతి పాస్, Driving License
  2. LDC (Lower Division Clerk)
    • వయస్సు: 18-25 సంవత్సరాలు
    • విద్యార్హత: 12వ తరగతి పాస్, 35 WPM ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్
  3. Storekeeper
    • వయస్సు: 18-25 సంవత్సరాలు
    • విద్యార్హత: 12వ తరగతి పాస్
  4. Tradesman Mate
    • వయస్సు: 18-25 సంవత్సరాలు
    • విద్యార్హత: 10వ తరగతి పాస్

Selection Process

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది:

  1. Written Test (OMR Based)
    • పరీక్ష సమయం: 2 గంటలు
    • మొత్తం మార్కులు: 150
    • ప్రశ్నలు: జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంగ్లీష్
  2. Skill Test/Trade Test
    • మీ యొక్క టెక్నికల్ నైపుణ్యాలను పరిశీలించేందుకు నిర్వహిస్తారు.
  3. Document Verification
    • అసలు ధ్రువపత్రాల పరిశీలన మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్.

Application Process

ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేయాలి:

  1. Application Form Download: DG EME యొక్క అధికారిక వెబ్సైట్లో ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
  2. Fill Details: మీ వివరాలు నమోదు చేయండి.
  3. Attach Documents:
    • విద్యార్హత సర్టిఫికెట్లు
    • కుల ధ్రువపత్రాలు
    • వయస్సు ధ్రువపత్రం
  4. Self Addressed Envelope: రూ. 5/- స్టాంప్‌తో ఉన్న మీ అడ్రస్ రాసిన కవర్ అటాచ్ చేయండి.
  5. Post: నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అడ్రస్‌కు ఈ అప్లికేషన్ పంపించండి.

Eligibility

విద్యార్హతలు:

  • 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • డ్రైవర్ పోస్టుల కోసం Driving License తప్పనిసరి

వయస్సు పరిమితి:

  • సాధారణ అభ్యర్థులు: 18-25 సంవత్సరాలు
  • డ్రైవర్ పోస్టుల కోసం: 18-30 సంవత్సరాలు
  • SC/ST: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
  • OBC: 3 సంవత్సరాలు వయస్సు సడలింపు

Important Dates

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: December 28th, 2024
  • చివరి తేదీ: January 17th, 2025

FAQs

  1. Application Fee ఉందా?
  • మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  1. Selection Process ఎలా ఉంటుంది?
  • రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
  1. జీతం ఎంత ఉంటుంది?
  • పోస్టును బట్టి రూ. 30,000/- వరకు ఉంటుంది.

Important Note

ఫ్రెండ్స్! ప్రతిరోజూ తాజా ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్ Prakash Careers ని తప్పనిసరిగా సందర్శించండి. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి!

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!