AP వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 266 ఉద్యోగాలు -AP Welfare Dept Jobs 2025

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

public welfare jobs prakash careers

హాయ్ ఫ్రెండ్స్! ప్రభుత్వ ఉద్యోగాలు వెతుకుతున్న వారికి ఒక మంచి అవకాశం! ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా AP Public health and family Welfare Dept Jobs 2025 విడుదల అయ్యాయి. ఈ జాబ్స్‌లో 266 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

Job Details

ఈ ఉద్యోగాలు AP హెల్త్ మెడికల్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉన్నాయ్. స్టాఫ్ నర్స్‌గా నియమించబడే అభ్యర్థులకు ఖాళీ స్థానాలు నాలుగు జోన్లలో భర్తీ చేయబడతాయి.

Eligibility Criteria

  • Age Limit: వయసు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు.
  • Educational Qualifications: B.Sc Nursing లేదా GNM Nursing పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.

Selection Process

ఈ జాబ్స్‌కు ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా చెస్తరు

Salary Details

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- జీతం  ఇస్తారు

Important Dates

  • Application Period: జనవరి 1 నుండి 15 వరకు
  • No Application Fee: ఫీజు లేదు, ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

Application Process

అర్హత గల అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్‌ను చదివి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి, సబ్మిట్ చేయాలి.

BRO Recruitment-2025
WDCW Recruitment-2025

Key Benefits

  • No Exam: ఎటువంటి పరీక్షలు లేకుండా సెలక్షన్
  • No Fee: ఉచితంగా అప్లై చేయవచ్చు

Important Note

ప్రతి రోజు కొత్త జాబ్ అప్‌డేట్‌లు కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. అర్హత కలిగిన అభ్యర్థులు తమకు అనుకూలమైన ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!