
రెవెన్యూ శాఖలో సువర్ణావకాశం – ఏపీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ జాబ్స్ 2025
AP Revenue Dept Jobs 2025 | ప్రాజెక్ట్ మేనేజర్ & సిస్టం అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల
AP Revenue Dept Jobs 2025 Notification
AP Revenue Department నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ మరియు సిస్టం అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రక్రియ, జీతాలు, మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
విద్య అర్హతలు (Eligibility Criteria)
- అర్హతలు:
- BE, B.Tech
- మాస్టర్ ఇన్ డిజాస్టర్ మానేజ్మెంట్
- మీటరలజీ, ఎన్విరాన్మెంట్, ఎర్త్ సైన్సెస్
- ఓసెనోగ్రఫీ వంటి విభాగాలలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి.
- పని అనుభవం (Work Experience):
- కనీసం 3 నుంచి 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
వయస్సు పరిమితి (Age Limit)
- కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు.
- వయస్సులో సడలింపు:
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
జీతం (Salary)
- సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹49,000/- నుండి ₹61,500/- మధ్య జీతం చెల్లించబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ (Application Process)
- ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- అభ్యర్థులు AP Revenue Department అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలి.
TS RTC Jobs-2025
TTD Health Department Jobs-2025
ఎంపిక విధానం (Selection Process)
- ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా అభ్యర్థుల అర్హతలు మరియు పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంపిక జరుగుతుంది.
- ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ (Last Date to Apply)
- జనవరి 31, 2025 చివరి తేదీగా పేర్కొన్నారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply?)
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- దరఖాస్తు ఫారం పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన సూచన
ప్రతి రోజు ముఖ్యమైన జాబ్ అప్‌డేట్స్ కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీకు తగిన ఉద్యోగాలకు అప్లై చేయండి.

