రైల్వేలో 1,167 ఉద్యోగాలు | Railway Job Vacancies 2025
హాయ్ ఫ్రెండ్స్! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అవకాశం! RRB మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీ నుండి 1,167 జాబ్స్ కోసం Railway 1167 Job Vacancies 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతమైన అవకాశం. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్షా విధానం వంటి అన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ ఉద్యోగాలు పూర్తిగా ప్రభుత్వ ఖాతాలో ఉంటాయి.
Eligibility Criteria (విద్యార్హతలు మరియు వయస్సు)
- Qualification (విద్యార్హతలు):
డిప్లమో, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా, MBA, లేదా TET అర్హతలు కలిగి ఉండాలి. - Age Limit (వయస్సు పరిమితి):
18 నుంచి 48 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు.
Selection Process (సెలక్షన్ ప్రాసెస్)
- Written Test (లిఖిత పరీక్ష):
100 మార్కుల సింగిల్ స్టేజ్ CBT (Computer Based Test). - Skill Tests (కౌశల పరీక్షలు):
- Performance Test లేదా Teaching Skill Test.
- Translation Test (కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే).
- Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్):
శిక్షణ మరియు విద్యార్హతలు ఆధారంగా డాక్యుమెంట్ పరిశీలన. - Medical Examination (మెడికల్ టెస్ట్):
అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.
Salary Details (జీతం వివరాలు)
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా రూ. 35,000/- నుండి రూ. 50,000/- వరకు జీతం ఇస్తారు.
WDCW Recruitment-2025
CBSE Recruitment-2025
Application Process (అప్లికేషన్ ప్రక్రియ)
- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం:
రైల్వే డిపార్ట్‌మెంట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని మీ డీటైల్స్ ఫిల్ చేయాలి. - తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 7, 2025
- దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2025
- అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.
Documents Required (కావలసిన పత్రాలు)
- విద్యార్హత ధ్రువపత్రాలు
- జనన సర్టిఫికేట్
- కుల ధ్రువపత్రం (SC/ST/OBC)
- ఫోటో మరియు సంతకం
FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
- ఈ ఉద్యోగాలకు ఎవరెవరూ అర్హులు?
డిప్లమో, డిగ్రీ, లేదా పీజీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. - అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు?
ఫిబ్రవరి 6, 2025. - ఎంపిక విధానం ఏంటి?
CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Important Note
ప్రియమైన అభ్యర్థులు, ప్రతిరోజూ ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని సందర్శించండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలను వెంటనే అప్లై చేసుకోండి.