ఆంధ్రప్రదేశ్ లో ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు – AP Protection Officer Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ లో ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు - AP Protection Officer Recruitment 2025
-prakashcareers.com
AP Protection Officer Recruitment 2025

AP Protection Officer Jobs 2025 – జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు

జాబ్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి AP Protection Officer Jobs 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు తూర్పు గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినవి. పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హతలు, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు క్రింద చూడండి.

ముఖ్యమైన వివరాలు

  • సంస్థ పేరు: మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్
  • పోస్టు పేరు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
  • మొత్తం ఖాళీలు: వివరణ కోసం నోటిఫికేషన్ చూడండి
  • జీతం: ₹44,023/- నెలకు
  • ఉద్యోగ రకం: కాంట్రాక్ట్
  • దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
  • చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2025

అర్హతలు (Eligibility Criteria)

 విద్యార్హత:
సోషల్ వర్క్ / సోషియాలజీ / హ్యూమన్ రైట్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో PG డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.

Cotton department Jobs-2025
Airport Jobs-2025

 వయస్సు:

  • కనిష్ఠం: 25 ఏళ్లు
  • గరిష్ఠం: 42 ఏళ్లు
  • SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు
  • OBC అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు

ఎంపిక ప్రక్రియ (Selection Process)

  • ఈ ఉద్యోగాలకు పరీక్ష ఉండదు
  • మెరిట్ ఆధారంగా విద్యార్హత మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు
  • తుది దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు

జీతం మరియు ఇతర ప్రయోజనాలు

  • ఎంపికైన అభ్యర్థులకు ₹44,023/- నెలకు జీతం చెల్లించబడుతుంది
  • కాంట్రాక్ట్ ఉద్యోగం కావడంతో అదనపు ప్రభుత్వ ప్రయోజనాలు ఉండవు

దరఖాస్తు విధానం (How to Apply)

  • దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ లో జరుగుతుంది
  • అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలి
  • చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు

గమనిక (Important Note):

ఫ్రెండ్స్, మన Prakash Careers వెబ్‌సైట్ లో ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం అందిస్తున్నాం. మీకు అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను రోజూ సందర్శించండి!

Click to Apply
Official website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!