866 పోస్టులతో AP జాబ్స్ క్యాలెండర్ విడుదల – AP Jobs Calendar 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

866 పోస్టులతో AP జాబ్స్ క్యాలెండర్ విడుదల - AP Jobs Calendar 2025
-prakashcareers.com

866 పోస్టులతో AP జాబ్స్ క్యాలెండర్ విడుదల | AP Jobs Calendar 2025

Hai Friends..!
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Jobs Calendar 2025 విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో 866 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా అటవీ శాఖ, మున్సిపల్ శాఖ, అగ్రికల్చర్ ఆఫీసర్, దేవాదాయ శాఖ, మరియు ఇతర విభాగాలలో నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 866 పోస్టులకు సంబంధించి ఈ జాబ్స్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 18 నోటిఫికేషన్లు ఉంటాయి.

Highlights of AP Jobs Calendar 2025

Total Vacancies

మొత్తం 866 పోస్టులు:

  • అటవీ శాఖ: 814 పోస్టులు
  • మున్సిపల్ శాఖ
  • అగ్రికల్చర్ ఆఫీసర్
  • దేవాదాయ శాఖ
  • మరియు ఇతర విభాగాలు

Eligibility Criteria

 

  • 10వ తరగతి, ఇంటర్, లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
  • మీరు ఎంచుకున్న పోస్టును అనుసరించి మీ అర్హతలు ఆధారంగా అప్లికేషన్ అనేది ఇవ్వాలి.

Age

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
  • వయస్సు సడలింపు:
    • SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
    • OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు

Selection Process

  1. Preliminary Exam
    • మొదటి దశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక  జరుగుతుంది
  2. Main Exam
    • ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
  3. Document Verification
    • మెయిన్స్ పరీక్షలో విజయవంతమైన అభ్యర్థులకు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చెస్తరు

Salary Details

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹60,000/- జీతం ఇస్తారు

Application Fee

పోస్టును బట్టీ అప్లికేషన్ Fees ఉంటుంది. వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో ప్రకటించబడతాయి.

Ap Welfare Department Recruitment-2025
Post Office Recruitment -2025

Application Process

  1. Official Website ద్వారా Apply చేయండి
    • AP ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉంటుంది.
  2. Important Dates
    • అప్లికేషన్ ప్రారంభ మరియు ముగింపు తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

Key Departments

ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా Group 1, Group 2 వంటి ప్రముఖ పోస్టులు భర్తీ చేయబడతాయి.

Important Note

ఫ్రెండ్స్!
మన వెబ్‌సైట్ Prakash Careers ద్వారా ప్రతిరోజూ తాజా జాబ్ అప్‌డేట్స్ అందిస్తున్నాం. ప్రతి రోజూ మన వెబ్‌సైట్‌ను సందర్శించి మీ అర్హతలకు అనుగుణమైన ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!