గ్రామీణ ICDS లో ప్రభుత్వ ఉద్యోగాలు – AP ICDS Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

గ్రామీణ ICDS లో ప్రభుత్వ ఉద్యోగాలు – AP ICDS Recruitment 2025
-prakashcareers.com

AP ICDS Recruitment 2025 – గ్రామీణ ప్రాంతాల్లో MTS, ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉద్యోగాలు

Hai Friends..!
ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (AP ICDS) ద్వారా MTS, ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉద్యోగాల కోసం AP ICDS  నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలు మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కల్పించేలా అందుబాటులో ఉన్నాయి. కనీస విద్యార్హతతోనే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancy Details (ఖాళీల వివరాలు)

 మొత్తం పోస్టులు – 06
పోస్టులు – MTS, ప్రాజెక్టు కోఆర్డినేటర్
ఉద్యోగం ప్రదేశం – సొంత గ్రామం

Eligibility Criteria (అర్హతలు)

 విద్యార్హతలు

  • MTS ఉద్యోగాలకు 10వ తరగతి పాస్
  • ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు

వయస్సు  పరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు
  • OBC అభ్యర్థులకు 3 ఏళ్లవయస్సు  సడలింపు

Salary Details (జీతం వివరాలు)

 ప్రాజెక్టు కోఆర్డినేటర్ – రూ. 20,000/-
MTS ఉద్యోగాలు – రూ. 13,000/-

Selection Process (ఎంపిక విధానం)

AP ICDS  ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు.
అభ్యర్థుల అర్హత ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకారం ఎంపిక చేస్తారు.

Postal Jobs-2025
INFLIBNET Jobs-2025

Application Fee (దరఖాస్తు రుసుము)

 ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు (సమస్త క్యాటగిరీలకు ఉచితం)

How to Apply (అప్లై చేసే విధానం)

1 AP ICDS అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి
2 నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి
3 అన్ని వివరాలు సరిగా పూరించాలి
4 సంబంధిత డాక్యుమెంట్లతో ఇచ్చిన అడ్రస్ కు పంపాలి

Important Dates (ముఖ్యమైన తేదీలు)

 దరఖాస్తు ప్రారంభ తేదీ – ఇప్పటికే ప్రారంభం
దరఖాస్తు చివరి తేదీ – ఫిబ్రవరి 10, 2025 (సాయంత్రం 5 గంటల లోపు)

Important Note

ఫ్రెండ్స్.. Prakash Careers వెబ్‌సైట్‌లో ప్రతి రోజు ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ ఇస్తున్నాం.
మీకు అర్హత ఉన్న జాబ్స్ మిస్ అవ్వకుండా మా వెబ్‌సైట్ Daily Visit చేయండి.

Click to Apply
Official website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!