AP 2025 జాబ్ మేళా – 1,953 ఉద్యోగాలకు అవకాశం

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

AP 2025 జాబ్ మేళా - 1,953 ఉద్యోగాలకు అవకాశం
-prakashcareers.com
AP 2025 జాబ్ మేళా – 1,953 ఉద్యోగాలకు అవకాశం

AP లో 1,953 ఉద్యోగాలు | డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | AP DET నోటిఫికేషన్ 2025

Introduction:
Hai Friends, ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP డైరెక్టరేట్ ఆఫ్ ఎమ్ప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (AP DET) వారు 1953 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మేళా కోసం AP 1953 Job Mela Out 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించి, మీకు ఉద్యోగాలు అందించడం జరుగుతుంది.

Highlights of Notification:

  • Notification Name: AP 1953 Job Mela Out 2025
  • Organization: AP డైరెక్టరేట్ ఆఫ్ ఎమ్ప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (AP DET)
  • Total Jobs: 1,953
  • Selection Process: Direct Interview
  • Job Location: ఆంధ్రప్రదేశ్
  • Application Dates: Jan 21st to Jan 23rd
  • Eligibility: 10th/12th/Degree పాస్
  • Interview Venue: పార్వతీపురం

Eligibility Criteria
TS Outsourcing Jobs-2025
Railway Jobs-2025

  1. Age Limit:
    • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
    • గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
    • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
  2. Educational Qualifications:
    • కనీసం 10th/12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
    • అనుభవం అవసరం లేదు.

Selection Process

ఈ జాబ్స్ ఎంపిక రాత పరీక్ష లేకుండా కేవలం డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.

  1. Merit ఆధారంగా ఎంపిక చేస్తారు.
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక, ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తారు.

Salary Details

  • ఎంపికైన అభ్యర్థులకు 15,000/- నుండి 25,000/- వరకు జీతం ఉంటుంది.
  • పోస్టు ఆధారంగా జీతం ఉంటుంది.

How to Apply?

  1. ఆఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేయాలి.
  2. జనవరి 21 నుండి జనవరి 23 మధ్య, ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
  3. అవసరమైన సర్టిఫికెట్లు తీసుకెళ్లడం తప్పనిసరి:
    • విద్యా ధ్రువపత్రాలు
    • ఆధార్ కార్డు
    • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

Important Dates

  • Notification Release Date: జనవరి 16, 2025
  • Interview Dates: జనవరి 21 నుండి జనవరి 23 వరకు
  • Result Declaration: ఫిబ్రవరి 28, 2025

Important Note

ఫ్రెండ్స్, Prakash Careers వెబ్సైట్లో ప్రతిరోజూ జాబ్ అప్‌డేట్స్ అందిస్తుంటాం. కాబట్టి మన వెబ్సైట్ని రోజూ సందర్శించి, మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!