AP latest jobs-2025 -AP High Court Jobs నోటిఫికేషన్

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

AP హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలు 2025 | తాజా ప్రభుత్వ ఉద్యోగాలు- AP High Court Jobs నోటిఫికేషన్ | -prakashcareers.com

Hello   ఫ్రెండ్స్!

AP హైకోర్టు 5 Clerk ఉద్యోగాల కోసం 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద చూడండి.

Job Highlights:

  • Organization: Andhra Pradesh High Court
  • Job Role: Clerk
  • Total Vacancies: 05 Posts
  • Job Type: Contractual Basis
  • Salary: ₹35,000/-

Eligibility Criteria:

  • Educational Qualification:
    లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవచ్చు.
  • Age Limit:
    • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
    • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
    • వయోపరిమితి: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు.

Selection Process:

  • No Written Test:
    • రాత పరీక్ష ఉండదు.
  • Direct Selection:
    • మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Salary Details:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతం చెల్లించబడుతుంది.

Application Process:

  • Application Mode:
    • అప్లికేషన్లు ఆఫ్‌లైన్ ద్వారా పంపించాలి.
  • Documents Required:
    • అప్లికేషన్ ఫారం
    • 10th, 10+2, Degree సర్టిఫికెట్లు
    • లా డిగ్రీ సర్టిఫికెట్
    • కాస్ట్ సర్టిఫికెట్
    • స్టడీ సర్టిఫికెట్లు (1st to 10th)
  • Address for Submission:
    రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్),
    హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
    అమరావతి, నేలపాడు,
    గుంటూరు జిల్లా,
    ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ – 522239
  • Important Dates:
    • Last Date to Apply: January 17, 2025

How to Apply:

  1. AP హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
  2. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి చెయ్యండి
  3. అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి పై అడ్రస్‌కు పంపించండి.

Benefits of AP High Court Jobs:

  • Fixed Salary:నెలకు 35,000/-
  • Direct Selection: రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • Age Relaxation: SC/ST/OBC అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు.

Important Note:
తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను ప్రతి రోజు సందర్శించండి. మీ అర్హతలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Click to Apply

Post office Recruitment-2025
MGNREGA Recruitment-2025

🔴Related Post

Leave a comment

error: Content is protected !!