AP విద్యాశాఖలో 255 Govt జాబ్స్ | AP EdCIL Recruitment 2025 నోటిఫికేషన్ | తాజా ఉద్యోగ సమాచారం 2025

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

AP విద్యాశాఖలో 255 Govt జాబ్స్ | AP EdCIL Recruitment 2025 నోటిఫికేషన్ | తాజా ఉద్యోగ సమాచారం 2025 -prakashcareers.com

Hai Friends,
ప్రభుత్వ సంస్థ అయిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EdCIL) వారు 255 పోస్టుల భర్తీకి సంబంధించిన AP EdCIL Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లండి.

Total Vacancies

మొత్తం పోస్టులు: 255

ఈ ఉద్యోగాలు 26 జిల్లాలకు సంబంధించినవిగా ప్రకటించారు. 18 నుండి 40 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Eligibility Criteria

అర్హతలు మరియు అనుభవం:

  1. విద్యార్హత:
    • సైకాలజీ విభాగంలో డిగ్రీ / MA / MSc తప్పనిసరి.
  2. అనుభవం:
    • కనీసం 2.5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  3. వయస్సు:
    • జనరల్ అభ్యర్థులకు: 18-40 సంవత్సరాలు.
    • వయసు సడలింపు:
      • SC/ST: 5 సంవత్సరాలు
      • OBC: 3 సంవత్సరాలు

Selection Process

ఉద్యోగాల ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించకుండానే మీ అనుభవం మరియు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

Salary Details

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹50,000/- ఫిక్స్డ్ జీతం అందజేయబడుతుంది.
  • ఇతర బెనిఫిట్స్ లేవు.

Application Process

దరఖాస్తు విధానం:

  1. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
  2. అప్లికేషన్ ఫీజు:
    • అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.

Important Dates

అప్లికేషన్ తేదీలు:

  • ఆన్‌లైన్ అప్లికేషన్లు: జనవరి 1 నుండి జనవరి 10, 2025 వరకు అందుబాటులో ఉంటాయి.

Official Website

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు, EdCIL అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి:

Exam Details

ఈ నోటిఫికేషన్‌లో పరీక్ష నిర్వహణ అవసరం లేకపోయినా, మీ అర్హత మరియు అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Key Notes

ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు!

  • ప్రతి రోజూ మా Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించి తాజా ప్రభుత్వ ఉద్యోగ వివరాలను తెలుసుకోండి.

 

Click to Apply
Notification

Post Office Recruitment-2025
CBSE Recruitment-2025

🔴Related Post

Leave a comment

error: Content is protected !!