
10th అర్హతతో అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగాలు – Anganwadi Recruitment 2025
10th అర్హతతో అంగన్వాడి ఉద్యోగాల కోసం Notification విడుదల | Anganwadi Jobs Notification 2025
Introduction
Hai Friends… అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లాలో అంగన్వాడి డిపార్ట్మెంట్ నుండి అంగన్వాడి సహాయకుల జాబ్స్ కోసం Anganwadi Jobs Notification 2025 విడుదల చేశారు. స్థానిక మహిళలకు ఇది మంచి అవకాశం.
ఇది ఒక మెరిట్-బేస్డ్ ఉద్యోగ నోటిఫికేషన్, మరియు ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, వయో పరిమితులు, జీతం, మరియు ఇతర ముఖ్యమైన విషయాల గురించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Eligibility Criteria (అర్హతలు)
- విద్యా అర్హత:
- 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
- ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- వయస్సు పరిమితి:
- కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయసు సడలింపు అందుబాటులో ఉంది.
- ప్రాధాన్యత:
- స్థానిక మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
- ఇతర జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
Selection Process (సెలక్షన్ ప్రాసెస్)
- మెరిట్-బేస్డ్ ఎంపిక:
- 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- ఎటువంటి రాతపరీక్ష లేదుకాబట్టి అభ్యర్థుల మెరిట్ ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఇంటర్వ్యూ:
- ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్:
- అన్ని అవసరమైన ధృవీకరణ పత్రాలను వెరిఫై చేస్తారు..
Salary (జీతం)
- ఎంపికైన అభ్యర్థులకు ₹15,000/- జీతం ప్రతి నెల ఇస్తరు.
- ఇతర అలవెన్స్లు:
- పింఛన్ స్కీమ్
- ఆరోగ్య భద్రత
- ఇతర బెనిఫిట్లు
Current Office Jobs-2025
Security Force Jobs-2025
How to Apply (ఎలా అప్లై చేయాలి)
- దరఖాస్తు ఫీజు:
- ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
- ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రక్రియ:
- ఆన్లైన్ దరఖాస్తు:
- అంగన్వాడి అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.
- మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- లేదా,
- ఆఫ్లైన్ దరఖాస్తు:
- నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని, పూరించి అంగన్వాడి కేంద్రంలో ఇవ్వాలి.
- ఆన్లైన్ దరఖాస్తు:
- దరఖాస్తు చివరి తేదీ:
- జనవరి 27, 2025 వరకు దరఖాస్తు చెయ్యవచ్చు.
Important Dates (ముఖ్యమైన తేదీలు)
- నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 10, 2025
- దరఖాస్తు చివరి తేదీ: జనవరి 27, 2025
- ఇంటర్వ్యూ తేదీ: నోటిఫికేషన్ ద్వారా త్వరలో ప్రకటించబడుతుంది.
Additional Information (అదనపు సమాచారం)
- సెలెక్ట్ అయిన వారికి:
- మీ సొంత గ్రామంలోనే పోస్టింగ్ అవకాశం ఉంటుంది.
- ఫిజికల్ టెస్టు అవసరం లేదు.
- నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్:
- అంగన్వాడి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
Important Note
ఫ్రెండ్స్, మీరు రోజు మీరు Prakash Careers వెబ్సైట్ ని సందర్శించి, మీకు సరిపోయే ఉద్యోగాలకు అప్లై చేయండి. ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం మిస్ కాకుండా అప్డేట్ అవుతూ ఉండండి.

