
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ – AAI రిక్రూట్మెంట్ 2025
AAI Recruitment 2025 – 83 Junior Executive ఉద్యోగాలు
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 2025 సంవత్సరానికి సంబంధించిన 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశంలోని ఎయిర్ పోర్ట్స్ నిర్వహణకు సంబంధించి కీలకంగా ఉన్న AAI సంస్థలో ప్రభుత్వ ఉద్యోగం పొందే అరుదైన అవకాశం ఇది.
ఈ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల వయస్సు కలిగిన భారతీయులు అర్హులు. Any Degree ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు
- సంస్థ పేరు: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
- పోస్టు పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
- మొత్తం ఖాళీలు: 83
- ఉద్యోగ స్థాయి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
- పూర్తి స్థాయి ఉద్యోగం: అవును (Permanent Job)
- దరఖాస్తు మోడ్: ఆన్లైన్
అర్హతలు (Eligibility Criteria)
1. విద్యార్హతలు
- అభ్యర్థులకు Any Degree (ఏదైనా డిగ్రీ) ఉండాలి.
- ఏఐసీటీఈ / యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
2. వయో పరిమితి (Age Limit)
- కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
- గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.
- వయస్సులో సడలింపు:
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
ఎంపిక విధానం (Selection Process)
AAI ఉద్యోగాల ఎంపిక విధానం మూడు ప్రధాన దశలలో జరుగుతుంది:
- రాత పరీక్ష (Computer Based Test – CBT)
- ఫిజికల్ టెస్ట్ (PET & PMT)
- మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్
రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను Physical Efficiency Test (PET) & Physical Measurement Test (PMT) కు పిలుస్తారు. చివరగా మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
AP Welfare Department Jobs-2025
DRDO Jobs-2025
జీతం & ఇతర ప్రయోజనాలు (Salary & Benefits)
- ఎంపికైన అభ్యర్థులకు రూ. 13 లక్షల వార్షిక ప్యాకేజీ (13 LPA) వరకు జీతం లభిస్తుంది.
- ప్రాథమిక జీతంతో పాటు DA, HRA, ఇతర అలవెన్సులు పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు రుసుము (Application Fee)
- జనరల్ / OBC అభ్యర్థులు: ₹1000/-
- SC / ST / PWD / మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు (No Fee)
దరఖాస్తు ప్రక్రియ (How to Apply?)
- అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
- AAI Junior Executive Recruitment 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
- చివరగా Submit చేసి అప్లికేషన్ యొక్క ప్రింట్ కాపీ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 17, 2025
- దరఖాస్తు చివరి తేదీ: మార్చి 18, 2025
- పరీక్ష తేది: అధికారిక వెబ్‌సైట్ లో త్వరలో ప్రకటించబడుతుంది.
గమనిక (Important Note):
ఫ్రెండ్స్.. Prakash Careers వెబ్‌సైట్ లో ప్రతిరోజు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్లు & అప్డేట్స్ అందిస్తున్నాము. కావున మన వెబ్‌సైట్ లో మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

