DFCCIL Recruitment 2025 Overview
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFCCIL) 642 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదివి, 2025 మార్చి 22లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
DFCCIL Recruitment 2025Vacancy Details – మొత్తం పోస్టులు 642
పోస్టు పేరు | ఖాళీలు | అర్హత |
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) | 03 | CA/ CMA |
ఎగ్జిక్యూటివ్ (సివిల్) | 36 | డిప్లొమా (సివిల్) |
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) | 64 | డిప్లొమా (ఎలక్ట్రికల్) |
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలికాం) | 75 | డిప్లొమా (సంబంధిత విభాగం) |
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 464 | 10వ తరగతి / ITI పాస్ |
Application Fee – అప్లికేషన్ ఫీజు
- జనరల్ / OBC / EWS (ఎగ్జిక్యూటివ్ కోసం) – ₹1000/-
- జనరల్ / OBC / EWS (MTS కోసం) – ₹500/-
- SC/ST/PwD/ESM అభ్యర్థులకు – ఫీజు లేదు
- చెల్లింపు విధానం – ఆన్లైన్
RRB Railway Teacher Jobs-2025
IND Bank Jobs-2025
Important Dates – ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది – 18-01-2025
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది – 22-03-2025 (23:45 గంటల వరకు)
- అప్లికేషన్ సవరణకు విండో – 31-03-2025 నుండి 04-04-2025 వరకు
- 1వ CBT పరీక్ష – జూలై 2025
- 2వ CBT పరీక్ష – నవంబర్ 2025
- PET పరీక్ష – జనవరి/ఫిబ్రవరి 2026
Age Limit – వయస్సు పరిమితి (01-07-2025 నాటికి)
- కనీస వయస్సు – 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తించును
Salary Details (జీతం వివరాలు)
- ఎంపికైన అభ్యర్థులకు ₹30,000-50,000/- జీతం చెల్లించబడుతుంది.
How to Apply – ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు మరియు ఫోటో అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించండి.
- చివరగా, అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Selection Process – ఎంపిక విధానం
- CBT (Computer Based Test)
- Physical Efficiency Test (PET) – MTS కోసం మాత్రమే
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Note: తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.