
Central Bank of India BC Supervisor Recruitment 2025
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) BC సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఒక ఖాళీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 28 ఫిబ్రవరి 2025 లోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ, అర్హతలు, జీతభత్యాలు, అప్లికేషన్ విధానం తదితర వివరాలు క్రింద అందించబడ్డాయి.
ఖాళీలు & అర్హత వివరాలు
| పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | వయస్సు |
| BC Supervisor | 01 | కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన గ్రాడ్యుయేట్ | 21 – 45 సంవత్సరాలు |
కంటిన్యూ చేసే గరిష్ట వయస్సు – 60 సంవత్సరాలు.
అదనపు అర్హతలు: M.Sc (IT), BE (IT), MCA, MBA అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
జీతం & అలవెన్సులు
- ఫిక్స్‌డ్ జీతం: ₹12,000/-
- వేరియబుల్ జీతం: ₹8,000/-
- కన్వేయెన్స్ అలవెన్స్: ₹3,000/-
- మొబైల్ / ఇంటర్నెట్ ఛార్జీలు: ₹500/-
ఎంపిక విధానం
- Central Bank of India BC Supervisor Recruitment 2025 కి అభ్యర్థుల ఎంపిక మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
- తుది ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో BC సూపర్వైజర్‌గా పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
Railway Jobs-2025
BHEL Jobs-2025
Central Bank of India BC Supervisor Recruitment 2025 కి ఎలా అప్లై చేయాలి?
- సెంట్రల్ బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
- లేదా క్రింది అడ్రస్‌కు పోస్టల్ ద్వారా పంపించాలి:
చిరునామా:
Central Bank Of India Regional Office – Vishakapatnam
Saripalli Elite, 3rd Floor, Dwarakanagar 2nd Line, Near Diamond Park, Opp Pollack School, Vishakapatnam – 530016.
Central Bank of India BC Supervisor Recruitment 2025 కి పోస్ట్ లేదా కూరియర్ ద్వారా మాత్రమే దరఖాస్తు పంపాలి.
ఇతర మార్గాల ద్వారా పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2025
సెంట్రల్ బ్యాంక్ BC సూపర్వైజర్ ఉద్యోగాల ప్రయోజనాలు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగం
ఉన్నత స్థాయి వేతనం & అలవెన్సులు
ఉచిత అప్లికేషన్ ప్రాసెస్
దీర్ఘకాల ఉద్యోగ అవకాశాలు
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

