
Secunderabad Railway IRCTC Notification 2025
సికింద్రాబాద్ రైల్వే IRCTC డిపార్ట్మెంట్ 06 హాస్పిటలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరిపి ఉద్యోగం కల్పిస్తారు. B.Sc హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఫీజు లేకుండా నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ముఖ్యమైన తేదీలు
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేది: 4 మార్చి 2025
- ఇంటర్వ్యూకు హాజరయ్యే స్థలం:
IRCTC, సౌత్ సెంట్రల్ జోన్, జోనల్ ఆఫీస్, 1st ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ – 500 003
ఖాళీలు & అర్హత వివరాలు
IRCTC కాంట్రాక్ట్ విధానంలో 06 హాస్పిటలిటీ మానిటర్ పోస్టుల భర్తీ చేపడుతుంది.
| పోస్టు పేరు | ఖాళీలు | అర్హత | వయస్సు |
| హాస్పిటలిటీ మానిటర్ | 06 | B.Sc హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ | 18 – 28 ఏళ్ల మధ్య |
SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
- ఎటువంటి రాత పరీక్ష లేదు
- ఫీజు లేకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- డాక్యుమెంట్ల వెరిఫికేషన్ అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ ఫీజు
- అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు.
- అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నెలకు జీతం చెల్లిస్తారు.
- ఇతర అలవెన్సులు & బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
అవసరమైన డాక్యుమెంట్లు
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కింది డాక్యుమెంట్లను తీసుకురావాలి
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/OBC అభ్యర్థుల కోసం)
స్టడీ సర్టిఫికెట్
దరఖాస్తు ఫారం
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- IRCTC అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అర్హతలు పరిశీలించుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.
- దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసి, పూర్తి చేసిన తర్వాత ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందుగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేసుకోవడం ఉత్తమం.
IRCTC రైల్వే ఉద్యోగాలు – ముఖ్యమైన లాభాలు
ప్రభుత్వ రంగంలో ఉద్యోగం
రాత పరీక్ష లేకుండా ఎంపిక
ఉచిత అప్లికేషన్ ప్రాసెస్
30,000/- జీతం & ఇతర బెనిఫిట్స్
తెలంగాణ, ఏపీ, ఒడిశాలో పోస్టింగ్ అవకాశాలు
Important Note:
మన Prakash Careers వెబ్సైట్ ద్వారా ప్రతిరోజూ కొత్త జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాం. కావున మీరు అర్హత కలిగిన ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.
Click to Apply
Official Website

