THDC ఇంజనీర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2025 -THDC Engineering & Executive Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

THDC ఇంజనీర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2025 -THDC Engineering & Executive Recruitment 2025 -prakashcareers.com
THDC Engineering & Executive Recruitment 2025

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (THDC) 129 ఇంజనీర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్, బి.ఇ, ఎమ్.టెక్, ఎమ్‌బీఏ, సీఏ అర్హతలు కలిగిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 12 నుండి 2025 మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

THDC Recruitment 2025 Overview

THDC Engineering & Executive Recruitment 2025 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదివి, చివరి తేదీకి ముందు అప్లై చేసుకోవచ్చు.

Application Fee (అప్లికేషన్ ఫీ)

 సాధారణ, OBC (NCL), EWS అభ్యర్థులు: ₹600/-
SC, ST, PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు: ఫీజు లేదు (NIL)

Important Dates (ముఖ్యమైన తేదీలు)

 అప్లికేషన్ ప్రారంభ తేదీ: 12-02-2025
అప్లికేషన్ చివరి తేదీ: 14-03-2025

Age Limit (వయస్సు పరిమితి)

 గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

Punjab & Sind Bank Jobs-2025
NRDRM Jobs-2025

Vacancy Details (ఖాళీల వివరాలు)

Post NameTotal VacanciesQualification
Engineer (Civil)30B.E/B.Tech/ B.Sc (Civil)
Engineer (Electrical)25B.E/B.Tech/ B.Sc (Electrical)
Engineer (Mechanical)20B.E/B.Tech/ B.Sc (Mechanical)
Engineer (Geology & Geo-Tech)07M.Sc./ M.Tech
Engineer (Environment)08B.E/B.Tech/ M.Tech
Engineer (Mining)07B.E/B.Tech
Executive (HR)15MBA, MSW (HR)
Executive (Finance)15CA/CMA
Engineer (Wind Power)02B.E/ B.Tech

Selection Process (ఎంపిక విధానం)

THDC Engineering & Executive Recruitment 2025 ఎంపిక ఈ విధంగా జరుగుతుంది:
మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్
ఇంటర్వ్యూ

Apply Process (దరఖాస్తు విధానం)

1 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
2 నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
3 మీ వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
4 అప్లికేషన్ ఫీజు చెల్లించి, సబ్మిట్ చేసుకోవాలి.
5 భవిష్యత్తు కోసం అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Important Note (ప్రత్యేక గమనిక)

 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి, తగిన అర్హతలు ఉన్నవారే అప్లై చేయాలి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!