
Punjab & Sind Bank LBO Recruitment 2025 – లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
Punjab & Sind Bank నుండి 2025 సంవత్సరానికి సంబంధించి 110 Local Bank Officers (LBO) ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు 07-02-2025 నుండి 28-02-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Punjab & Sind Bank LBO Recruitment 2025 Overview
Punjab & Sind Bank ఈ నోటిఫికేషన్ ద్వారా 110 Local Bank Officer (LBO) ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత వివరాలు తెలుసుకుని 28-02-2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Vacancy Details(ఖాళీల వివరాలు)
| Post Name | Total Vacancies |
| Local Bank Officers (LBO) | 110 |
Eligibility Criteria (అర్హత వివరాలు)
Educational Qualification (విద్యార్హతలు)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ (Any Graduate) పూర్తిచేసి ఉండాలి.
Age Limit | వయస్సు పరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయస్సు సడలింపు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల వయస్సు సడలింపు
Application Fee ( అప్లికేషన్ ఫీజు)
| Category | Fee |
| SC/ST/PWD అభ్యర్థులకు | ₹100 + పన్నులు + గేట్‌వే ఛార్జీలు |
| General/EWS/OBC అభ్యర్థులకు | ₹850 + పన్నులు + గేట్‌వే ఛార్జీలు |
Important Dates ( ముఖ్యమైన తేదీలు)
- అప్లికేషన్ ప్రారంభ తేది: 07-02-2025
- అప్లికేషన్ చివరి తేది: 28-02-2025
Selection Process (ఎంపిక విధానం)
Punjab & Sind Bank లో LBO ఉద్యోగాల కోసం అభ్యర్థులను లిఖిత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Railway Jobs-2025
BHEL Jobs-2025
- Written Exam (లిఖిత పరీక్ష) – అర్హత పొందిన అభ్యర్థులు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- Interview (ఇంటర్వ్యూ) – రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Apply Process (దరఖాస్తు ప్రక్రియ)
- అధికారిక వెబ్‌సైట్ కు వెళ్ళండి.
- LINK సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను క్లిక్ చేయండి.
- మీ డీటెయిల్స్ నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి Submit బటన్ క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోండి.
Important Note (ముఖ్యమైన గమనిక)
ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

