
AP Medical College Recruitment 2025
ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ హాస్పటల్ నుంచి AP Medical College Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది నాన్ టీచింగ్ ఉద్యోగాలు కోసం విడుదలైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
విద్యార్హతలు (Educational Qualifications)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మీకు కనీసం క్రింది అర్హతలు ఉండాలి:
- 10వ తరగతి / ఇంటర్మీడియట్ / డిప్లమో / డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- సంబంధిత కోర్సులలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు (Age Limit)
- అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం (Salary Details)
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ప్రకారం నెలకు ₹15,000/- నుండి ₹32,570/- వరకు జీతం లభిస్తుంది.
Forest Department Jobs-2025
RRB SCR Group D Jobs-2025
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- OC అభ్యర్థులకు ₹300/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/OBC అభ్యర్థులకు ఫీజు లేదు, ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 7, 2025
- దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2025
ఎంపిక విధానం (Selection Process)
- పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు.
- మెరిట్ మార్కుల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం (How to Apply)
- అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోండి.
- పూర్తిగా మీ వివరాలను పూరించి SV మెడికల్ కాలేజీ, తిరుపతి ప్రిన్సిపల్ కార్యాలయానికి సమర్పించండి.
గమనిక (Important Note)
ప్రతిరోజూ తాజా ఉద్యోగ అప్డేట్స్ కోసం Prakash Careers వెబ్సైట్ను సందర్శించండి. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోకండి.

