ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – UPSC IFS Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - UPSC IFS Recruitment 2025 -prakashcareers.com
UPSC IFS Recruitment 2025

Hai Friends..
ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 150 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపడుతున్నారు. కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫిబ్రవరి 11, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రక్రియ వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vacancy Details – ఖాళీలు

ఈ UPSC IFS Recruitment 2025 ద్వారా 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Eligibility Criteria-అర్హత వివరాలు

Education Qualification – విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ (Any Degree) పూర్తిచేసి ఉండాలి.

Age Limit – వయస్సు

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు: 5 ఏళ్ల వయస్సు రాయితీ
  • OBC అభ్యర్థులకు: 3 ఏళ్ల వయస్సు రాయితీ

Selection Process -ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

  1. Prelims Exam (ప్రిలిమ్స్ పరీక్ష) – మే 25, 2025
  2. Mains Exam (మెయిన్స్ పరీక్ష)
  3. Interview (ఇంటర్వ్యూ)

ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరుకావచ్చు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

Salary Details – జీతం వివరాలు

UPSC IFS ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు రూ.90,000/- వరకు జీతం ఉంటుంది. అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది.

SCR  Railway Jobs-2025
AP DET Job Mela-2025

Application Fee – దరఖాస్తు ఫీజు

  • SC/ST/PWD అభ్యర్థులకు – ఫీజు లేదు
  • General/OBC/EWS అభ్యర్థులకు – రూ.100/-

Important Dates -ముఖ్యమైన తేదీలు

  • Online Application Start Dateజనవరి 22, 2025
  • Application Last Dateఫిబ్రవరి 11, 2025
  • Prelims Exam Dateమే 25, 2025

How to Apply – దరఖాస్తు విధానం

  1. Official Website లోకి వెళ్లండి.
  2. UPSC IFS Recruitment 2025  ను ఓపెన్ చేసి పూర్తిగా చదవండి.
  3. Online Application Form నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయండి.
  5. ఫైనల్ సబ్మిషన్ తర్వాత అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

Important Note:

ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్ “Prakash Careers” లో ప్రతి రోజు ముఖ్యమైన జాబ్ అప్‌డేట్స్ ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ను  ఫాలో అవుతూ, మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!