Canonical నుండి Junior Cloud Field Engineer ఉద్యోగాలు – Canonical Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Canonical నుండి Junior Cloud Field Engineer ఉద్యోగాలు -  Canonical Recruitment 2025
-prakashcareers.com

Canonical Recruitment 2025

Hai Friends… ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త! ప్రముఖ ప్రైవేట్ MNC సంస్థ Canonical నుంచి Junior Cloud Field Engineer ఉద్యోగాల కోసం Canonical Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ₹35,000+ జీతం ఉంటుంది. కనీస వయసు 18 ఏళ్లు కావాలి.

Canonical Recruitment 2025 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. అర్హతలు ఉన్నవారందరూ వెంటనే అప్లై చేసుకోండి.

Job Details – Canonical Recruitment 2025

 సంస్థ పేరు – Canonical Company
పోస్టు పేరు – Junior Cloud Field Engineer
ఉద్యోగం రకం – ప్రైవేట్ MNC Software Job
పని ప్రదేశం – Work From Home / Chennai Location
ఎంపిక విధానం – Screening Test + Interview
అప్లై విధానం – Online (Free Application)
దరఖాస్తు చివరి తేదీ – త్వరలో ప్రకటిస్తారు

Eligibility – అర్హతలు

 విద్యార్హత: Any Degree
అనుభవం: Freshers & Experienced
అవసరమైన స్కిల్స్:

  • Linux, Networking, Storage పరిజ్ఞానం
  • Python Programming లో గ్రిప్
  • OpenStack, Kubernetes, Ceph, Hadoop ఉపయోగించగలగాలి
  • ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి
  • Communication Skills & Problem-Solving Skills ఉండాలి

Selection Process – ఎంపిక విధానం

Canonical కంపెనీలో Junior Cloud Field Engineer ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక ఈ విధంగా ఉంటుంది:

CSIR Jobs-2025
AP DET Job Mela-2025

1 Screening Test – చిన్న ప్రాథమిక పరీక్ష ఉంటుంది
2 Technical Interview – Python, Cloud Computing, Linux గురించి ప్రశ్నలు
3 Final HR Interview – Communication Skills మరియు Work Ethics పైన ప్రశ్నలు

ఎంపికైన అభ్యర్థులకు Work From Home చేసే అవకాశం ఉంటుంది.

Salary – జీతం వివరాలు

 జీతం: ₹35,000+ (అనుభవం ఉంటే ఇంకా ఎక్కువ)
వర్క్ బెనిఫిట్స్:
Work From Home Option
Laptop & Work Essentials Free
Performance Bonus & Career Growth

How to Apply – దరఖాస్తు విధానం

 Canonical Recruitment 2025 కోసం Online లో అప్లై చేసుకోవాలి. Official Website లింక్ క్రింద ఇవ్వబడింది. ఆసక్తి & అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.

Important Note

 ప్రతిరోజూ కొత్త ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని సందర్శించండి. ప్రతి ఒక్కరూ జాబ్ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేసుకోండి & మీకు తగిన ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!