సుప్రీమ్ కోర్ట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – SCI JCA Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

సుప్రీమ్ కోర్ట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు - SCI JCA Recruitment 2025
-prakashcareers.com

SCI JCA Recruitment 2025

సుప్రీం కోర్ట్‌లో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

Hai Friends.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! సుప్రీం కోర్ట్ (SCI) నుండి Junior Court Assistant (JCA) ఉద్యోగాలకు సంబంధించి SCI JCA Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 241 ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ టైపింగ్ మరియు కంప్యూటర్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ₹35,400/- జీతం లభిస్తుంది.

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, మరియు డిస్క్రిప్టివ్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.

అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది, అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 8, 2025. ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన వివరాలు

1. మొత్తం ఖాళీలు (Total Vacancies)

 241 Junior Court Assistant (JCA) ఉద్యోగాలు

2. విద్యార్హతలు (Educational Qualifications)

 ఏదైనా డిగ్రీ పాస్
కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 WPM (English)
కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి

3. వయస్సు పరిమితి (Age Limit)

 కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టం: 30 సంవత్సరాలు (08.03.2025 నాటికి)
వయస్సు సడలింపు:
SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

4. జీతం (Salary Details)

 ₹35,400/- నెల జీతం
ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి

NPS Trust Jobs-2025
Protection Officer Jobs-2025

5. అప్లికేషన్ ఫీజు (Application Fee)

 UR/OBC/EWS అభ్యర్థులకు: ₹500/-
SC/ST/PWD అభ్యర్థులకు: ₹250/-

6. ఎంపిక ప్రక్రియ (Selection Process)

 రాత పరీక్ష (Objective Test)
ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ (35 WPM)
డిస్క్రిప్టివ్ టెస్ట్ (Comprehension Passage, Precis Writing, Essay Writing)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్

7. రాత పరీక్ష విధానం (Exam Pattern)

 పరీక్ష మొత్తం 2 గంటలు ఉంటుంది
100 మార్కులకు పరీక్ష

విభాగంప్రశ్నల సంఖ్యమార్కులు
జనరల్ ఇంగ్లీష్5050
జనరల్ ఆప్టిట్యూడ్2525
జనరల్ నాలెడ్జ్2525
కంప్యూటర్ నాలెడ్జ్2525
మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు

8. అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ (How to Apply)

 అధికారిక వెబ్‌సైట్  సందర్శించండి.
వెబ్‌సైట్‌కి వెళ్లి Apply Online పై క్లిక్ చేయాలి
దరఖాస్తు ఫారం పూర్తి చేసి, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయాలి
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు

9. ముఖ్యమైన తేదీలు (Important Dates)

 అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఇప్పటికే ప్రారంభం
అప్లై చేయడానికి చివరి తేదీ: 08 మార్చి 2025
పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది

ముఖ్యమైన సూచన (Important Note)

 ప్రతిరోజూ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని తప్పక విజిట్ చేయండి. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసి, భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోండి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!