
AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు – AP WDCW Notification 2025
AP WDCW Recruitment 2025 – జిల్లా బాల సంరక్షణ అధికారి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం
జాబ్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (AP WDCW) 01 డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 6, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancy Details (ఖాళీల వివరాలు)
పోస్టు పేరు: డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
ఖాళీలు: 01
సంస్థ: ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (AP WDCW)
Eligibility Criteria (అర్హతలు)
విద్యార్హత:
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (Child Psychology / Child Development / Human Rights / Public Administration)
సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు:
25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక విధానం)
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది.
Salary Details (జీత భత్యాలు)
ఎంపికైన అభ్యర్థులకు రూ. 44,023/- నెల జీతంగా చెల్లించబడుతుంది. అదనంగా అన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేయబడతాయి.
Application Process ( దరఖాస్తు విధానం)
1 దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
2 అవసరమైన అన్ని ధృవపత్రాలతో పాటు దరఖాస్తును పూర్తి చేయాలి.
3 ఫిబ్రవరి 6, 2025లోపు సంబంధిత అధికారికి పంపించాలి.
Important Dates (ముఖ్యమైన తేదీలు)
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 28, 2025
అంతిమ తేదీ: ఫిబ్రవరి 6, 2025
Important Note ( ముఖ్య గమనిక)
ప్రతిరోజూ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీకు సరిపడే ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

