10వ తరగతి అర్హతతో రైల్వే ప్రభుత్వ ఉద్యోగాలు – Railway NCR Notification 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

10వ తరగతి అర్హతతో రైల్వే ప్రభుత్వ ఉద్యోగాలు | Railway NCR Notification 2025
-prakashcareers.com
10వ తరగతి అర్హతతో రైల్వే ప్రభుత్వ ఉద్యోగాలు – Railway NCR Notification 2025

Railway NCR Notification 2025 – 10వ తరగతి/ ITI అర్హతతో గ్రూప్ C ఉద్యోగాలు

Hai Friends…ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! North Central Railway (NCR) నుండి 46 గ్రూప్ C ఉద్యోగాలకు సంబంధించిన Railway NCR Notification 2025 విడుదలైంది. ఈ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్నారు. కనీసం 10వ తరగతి లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

Vacancy Details

 మొత్తం ఖాళీలు46
జాబ్ రోల్ – గ్రూప్ C
నియామక విధానం – స్పోర్ట్స్ కోటా ఆధారంగా

Eligibility Criteria

 Educational Qualification

  • అభ్యర్థులు 10వ తరగతి లేదా ITI ఉత్తీర్ణులై ఉండాలి.
  • అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్పోర్ట్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినట్లు ధృవీకరణ పత్రాలు ఉండాలి.

 Age Limit

  • కనీసం 18 సంవత్సరాలు
  • గరిష్టంగా 25 సంవత్సరాలు

 Age Relaxation

  • SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

Selection Process

 Written Test – లేదు
Sports Trial Test – స్పోర్ట్స్ అర్హత ఆధారంగా ఎంపిక
Document Verification – అవసరమైన ధృవీకరణ పత్రాల పరిశీలన

Central Bank Of India Jobs-2025
ECHS Jobs-2025

Salary Details

 ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం రూ.40,000/-
ఇతర ప్రభుత్వ అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి

Application Fee

 General/OBC అభ్యర్థులకు₹500/-
SC/ST/PWD/Ex-Servicemen అభ్యర్థులకు₹250/- (స్పోర్ట్స్ ట్రయల్ అటెండ్ అయిన అభ్యర్థులకు రీఫండ్ చేయబడుతుంది)

How to Apply?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం:
1 Railway NCR Official Website లాగిన్ అవ్వండి
2 Application Form నింపండి
3 అవసరమైన Documents అప్‌లోడ్ చేయండి
4 Application Fee చెల్లించండి
5 Submit చేసి Confirmation Receipt డౌన్‌లోడ్ చేసుకోండి

 Online Application Last Date: ఫిబ్రవరి 7, 2025

Important Note

 ప్రతి రోజు తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్‌సైట్ “Prakash Careers” విజిట్ చేయండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలను సులభంగా అప్లై చేసుకోండి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!