
అమెజాన్ నుండి GO-AI Associate ఉద్యోగాలు విడుదల – Amazon Recruitment 2025
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) నుండి GO-AI Associate ఉద్యోగాల కోసం Amazon Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ఏదైనా డిగ్రీ (Any Degree) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ఇంటర్వ్యూ & టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు 3 LPA వరకు ప్యాకేజీ అందిస్తారు.
Tamil Nadu & Karnataka లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి.
6 నెలల కాంట్రాక్ట్, తర్వాత పర్మినెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్ మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న అభ్యర్థులు Amazon Careers 2025 కి అప్లై చేసుకోవచ్చు.
Job Details (ఉద్యోగ వివరాలు)
Organisation Name
Amazon (అమెజాన్)
Job Name
GO-AI Associate
Job Type
Private Jobs (MNC Jobs)
Job Location
Tamil Nadu, Karnataka
Total Vacancies
Multiple
Contract Period
6 Months (Performance ఆధారంగా Extension లేదా Permanent)
Selection Process
Online Test
Interview
Document Verification
North Eastern Railway Jobs-2025
ANGRAU Jobs-2025
Eligibility Criteria (అర్హతలు & వయస్సు)
Educational Qualification (విద్యార్హత)
కనీసం ఏదైనా డిగ్రీ (Any Degree) పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ స్పీడ్ & ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
లొకల్ లాంగ్వేజ్ తెలిసిన వారికి అదనపు ప్రాధాన్యత.
Age Limit (వయస్సు)
కనీసం 18 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
గరిష్ట వయస్సు సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది.
Selection Process (ఎంపిక విధానం)
Step 1: అప్లై చేసిన అభ్యర్థులకు Online Test Link మెయిల్ ద్వారా పంపిస్తారు.
Step 2: 48 గంటల లోపు ఆ టెస్ట్ పూర్తి చేయాలి.
Step 3: టెస్ట్ క్లియర్ చేసిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
Step 4: ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Step 5: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ తర్వాత జాబ్ ఆఫర్ చేస్తారు.
Salary Details (జీతం వివరాలు)
ఎంపికైన అభ్యర్థులకు ₹3 LPA వరకు ప్యాకేజ్ అందించబడుతుంది. ఉద్యోగ అనుభవం (Experience) మరియు స్కిల్స్ ఆధారంగా జీతం నిర్ణయిస్తారు.
How to Apply (దరఖాస్తు ప్రక్రియ)
అమెజాన్ అధికారిక వెబ్సైట్ (Amazon Careers Page) ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ సమయంలో సరైన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Online Test కోసం మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.
Important Dates (ముఖ్యమైన తేదీలు)
Online Application Start Date: Already Started
Last Date to Apply: త్వరలో ప్రకటిస్తారు
Online Test: దరఖాస్తు చేసిన 48 గంటలలోపు
NOTE: ఫ్రెండ్స్, మన వెబ్సైట్ Prakash Careers లో ప్రతి రోజు తాజా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాం. కావునా దయచేసి మన వెబ్సైట్ను డైలీ విజిట్ చేసి మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

