10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు – AP కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు - AP కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ 2025
-prakashcareers.com
10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు – AP కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ 2025

AP Contract Base Jobs 2025: Pharmacist, Lab Technician, Data Entry Operator Jobs Notification

AP Contract Base Jobs 2025 లో ఉద్యోగాల వివరాలు

ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO) కాంట్రాక్టు బేస్ మరియు ఔట్సోర్సింగ్ ద్వారా Pharmacist, Lab Technician, Data Entry Operator, Last Grade Service ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు తక్షణమే అర్హతలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

Jobs Available in AP Contract Base Jobs 2025

  1. Pharmacist
    • Qualification: D.Pharma/B.Pharma
    • Age Limit: 18-42 years (Age relaxation applicable for SC/ST/OBC)
    • Salary: ₹28,000 – ₹35,000
  2. Lab Technician
    • Qualification: B.Sc (Medical Lab Technology)
    • Age Limit: 18-42 years
    • Salary: ₹25,000 – ₹30,000
  3. Data Entry Operator
    • Qualification: Any degree with good computer knowledge
    • Age Limit: 18-42 years
    • Salary: ₹15,000 – ₹20,000
  4. Last Grade Service (Attender)
    • Qualification: 10th Pass
    • Age Limit: 18-42 years
    • Salary: ₹12,000 – ₹15,000

Eligibility Criteria

  • కనీసం 18 ఏళ్లు మరియు గరిష్టంగా 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
  • పోస్టుకు సంబంధించి డిగ్రీ  సర్టిఫికేషన్ ఉన్న వారు దరఖాస్తు చేయవచ్చు.

Application Fee

  • అభ్యర్థులు ₹300/- DD రూపంలో చెల్లించాలి.
  • DD Name: District Medical and Health Officer, Eluru District, Eluru.

South Central Railway Jobs-2025
Forest Department Jobs-2025

Selection Process

  • Direct Interview: ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
  • Merit-based Selection: మీ విద్యార్హతలు మరియు అనుభవ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

How to Apply

  1. DMHO అధికారిక నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయండి.
  2. ఫారం పూర్తిగా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు DD జతచేయండి.
  3. అభ్యర్థులు అప్లికేషన్‌ను గడువు తేదీలోగా పంపించాలి.

Important Dates

  • Start Date to Apply: December 28, 2024
  • Last Date to Apply: February 3, 2025

Important Note

ఫ్రెండ్స్, మీకు అర్హత ఉన్న ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. Prakash Careers వెబ్‌సైట్‌ను రోజూ సందర్శించండి మరియు తాజా ఉద్యోగ నోటిఫికేషన్లను తెలుసుకోండి.

Click to Apply
Official Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!